సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టె పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడూ ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడూ ఏ ఏ ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కధనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే ఏ ఏ ఏ కంచె ఒకడైతే అది మించె వాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి ధహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ
Sooreede Godugu Patti Vachaade Bhujamu Thatti Chimma Cheekatilonu Needala Undetodu Reppanodhalaka Kaapu Kaasedi Kannuvaadoo Aakasham Idisipetti Muddhette Polamu Matti Enda Bhaga Bhaga Teerche Chinukula Dhookuthaadoo Muppu Kalagaka Mundhu Nilabadi Aaputhaadu Ye Ye Ye Khadgamokadaithe Kalahaalu Okadivile Okadu Garjana Okadu Uppena Verasi Pralayaale Saiga Okadu Sainyamokadu Kalisi Kadhilithe Kadhaname Okarikokarani Nammi Nadichina Snehame Idhile Noorellu Nilavaale Ye Ye Ye Kanche Okadaithe Adhi Minche Vaadokade Okadu Chichura Okadu Temmera Kalisi Dhahanaale Vegamokadu Thyaagamokadu Gathamu Maruvani Gamaname Okarikokarani Nammi Nadichina Snehame Idhile Noorellu Nilavaale Sooreede Godugu Patti Vachaade Bhujamu Thatti Chimma Cheekatilonu Needala Undetodu Reppanodhalaka Kaapu Kaasedi Kannuvaadoo
Movie: Salaar Cast: Prabhas,Prithviraj Sukumaran,Shruthi Hassan Music Director: Ravi Basrur Year: 2023 Label: Hombale Films