• Song:  Yede Yedede
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Sujatha,Vaishali,Malgudi Subha,Richa sharma

Whatsapp

ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు సెంద్రుడున్న ఎన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా చంద్నాలా బొట్టందాలు సరదా సరదా నడకాందాలు పట్టు పంచెకట్టే వరుడేనా ఔనా ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు తలకుతార వేన్నల పాలేరై పారంగా సంజ కన్ను మైకాలేలింక ఆ ఆఆ ఆ ఆ ఆఆ ముద్దుగుమ్మ ఇక్కడ లేదండోయ చూడండోయ ముద్దుపోడుపులెట్ట చెప్పండోయ ముస్సలోల్లె చెప్పి వెల్లండోయి చెప్పి వెల్లండోయి ఎలాగో ఎలాగో ఎలాగో కన్నెపిల్ల ఎంతో జానమ్మ ఇక చాలమ్మ పడకటింట పాటాలేలమ్మ ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు సెంద్రుడున్న ఎన్నలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే లాగి బంతి మల్లి తన్నన వరుడేనా ఔనా మల్లు పంచ కట్టుకొచ్చి జాతి విప్ప కొమ్ము పట్టి మల్లి రమ్మన్నా నీ మొగుడతడే అవునా కమ్మగా చిరకాలం వర్ధిల్లు కల్యాణం కల్యాణం పూతిగట్టు కల్యాణం కల్యాణం కల్యాణం పూన్నాగట్టు కల్యాణం కల్యాణం కల్యాణం పులకింతక్క కల్యాణం కల్యాణం కల్యాణం పులకింత కల్యాణం పులకింత కల్యాణం పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు ఆ ఆఆ ఆ తొలిమాటేసే హక్కు ముడికి తొలిమాటేసే హక్కు ముడికి అరెరే అనుబందాలే రెండో ముడికి ఊరోలిడిగే మూడో ముడికి మురిసే మనసే మెరిసే ముడులే పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ఏడే ఎడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు
Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Chandrudunna Vennelinta Indrudochi Bantuleste Lagi Banthi Mallee Thanne Marudenaa Avunaa Chandanala Bottandaalu Sarada Sarada Nadakandalu Pattu Panche Katte Varudena Avunaa Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Taluku Tara Vennela Palenoi Parangaa Sanje Kannu Maikalelantaa Muddu Gumma Ikkada Ledandoi Choodondai Muddu Podupu Itaa Cheppandoi Mussallolle Cheppi Vellandoi Cheppi Vellandoi Elago Elago Elago Kanne Pilla Ento Janamma Ika Chalammaa Padakatinta Patalelammaa Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Chandrudunna Vennelinta Indrudochi Bantuleste Lagi Banthi Mallee Thanne Marudenaa Avunaa Chandanala Bottandaalu Sarada Sarada Nadakandalu Pattu Panche Katte Varudena Avunaa Kannaa Chirakaalam Vardhillu Kalyanam Kalyanam Pooteegakka Kalyanam Kalyanam Kalyanam Punnagakka Kalyanam Kalyanam Kalyanam Pulakintakka Kalyanam Kalyanam Kalyanam Poola Teege Kalyanam Poola Teege Kalyanam Pasidi Tali Bhamakenduku Enduku Mudu Mulla Muchatlenduku Tolimatese Hakku Mudiki Tolimatese Hakku Mudiki Are Anubhandale Rendo Mudiki Voorolladige Moodo Mudiki Murise Manase Merise Mudulee Pasidi Tali Bhamakenduku Enduku Mudu Mulla Muchatlenduku Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu Yede Yedede Vayyari Varudu Yede Vaded Nee Timmirocche Ghanudu
  • Movie:  Sakhi
  • Cast:  Madhavan,Shalini
  • Music Director:  A.R.Rahman
  • Year:  2000
  • Label:  Sri Balaji Music