• Song:  Kalalai poyenu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Swarnalatha

Whatsapp

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా వలపు విరహమా ఓ నా ప్రియా మనసు మమత ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ మదికి అతిధిగా రానేలనో సెలవైనా అడగక పోనేలనో ఎదురు చూపుకు నిదరేదీ ఊగేను ఉసురే కన్నీరై మనసు అడిగిన మనిషిక్కడో నా పిలుపే అందని దూరలలో ఓ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది ఎవరికివారే ఎదురుపడి ఎదలు రగులు ఎడబాటులలో చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని ఎండమావిలో నావను నేనై నిట్టూర్పే నా తెరచాపలే కలలై పోయేను నా ప్రెమలు అలలై పొంగెను నా కన్నులు వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వుల కలతపడి చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులుననీ నీకై వెతిక కౌగిలిని నీడగా మారిన వలపులతో అలసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Premale nerama priya priya Valapu virahama O na priya Manasu mamata akasama Oka tarai merisina nivekkado Kalalai poyenu na premalu alalai pongenu na kannulu Kalalai poyenu na premalu alalai pongenu na kannulu Madiki atidhiga ranelano selavaina adagaka ponelano Eduru chupuku nidaredi ugenu usure kannirai Manasu adigina manishikkado na pilupe amdani duralalo O Kalalai poyenu na premalu alalai pomgenu na kannulu Anuraganiki svaramedi sagaragoshaku pedavedi Anuraganiki svaramedi sagaragoshaku pedavedi Evarikivare edurupadi edalu ragulu edabatulalo Chivariki dare melikapadi ninu ceraga neni Silanaitini Emdamavilo navanu nenai nitturpe na terachapale Kalalai poyenu na premalu alalai pomgenu na kannulu Vennela mamdina vedanalo kaluva puvvula kalatapadi Chesina basalu kalalaipote batuke mayaga migulunani Nikai vetika kaugilini nidaga marina valapulato Alasi unnanu asalato nanu odarche ni pilupennado Kalalai poyenu na premalu alalai pongenu na kannulu Kalalai poyenu na premalu alalai pongenu na kannulu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sakhi
  • Cast:  Madhavan,Shalini
  • Music Director:  A.R.Rahman
  • Year:  2000
  • Label:  Sri Balaji Music