ైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు అలాలే చిత్తలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలాలే నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురాగాయి కరిగే అలాలే తొలిగా పాడే ఆ పల్లవి అవునులే దొరికే వస్తే లేదంటావే నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు నీళ్లోసు ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్ వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముల్లల్లే పొడిచెనో తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్ కన్నీరే పన్నీరై ఉందామె రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కైనా ఎవరులే నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు ఉద్దేశం తెలిసాకా ఆయుషు పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాడు నా గాత ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మొహం నీరమ్మాయేనాడు కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లొడై వస్తాయనే ప్రణయమై నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో నగిలా నగిలా నగిలా హో బిగువు చాలే నగిలా ఓహో పడుచు పాట నెమరు వేస్తె ఎదలో వేడి పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కైల్వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Alale chittalale itu vacchi vacchi poye alale Nanu tadutu nedutu Padutu edute nuragai karige alale Toligaa paade aa pallavi avunule Darike vaste ledantaave Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Paduchu paata nemaru veste edalo vede putte Padaka kudiri kunuku patti edo kore nanne Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Neellose aatallo ammalle untundoy Vedistu aadiste naa bidde antundo Nenocchi taakaanu mullalle podicheno Taanocchi taakindo puvvalle ayyenoy Kannire pannirai undaame raaveme Nee kopam nee roopam unnaave ledeme Nee andam nee chandam nee kaina evarule Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Paduchu paata nemaru veste edalo vede penche Padaka kudiri kunuku patti edo kore nanne Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Uddesam telisaakaa aayushu poledu Sallaapam nacchaaka nee kaalam poraadu Naa gaatha edainaa oorinche nee todu Entainaa naa moham neerammayenaadu Kottevo korevo naa sarvam neekele Choosevo kaalchevo nee swargam naatone Nee vente pillodai vastaane pranayamai Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Nagila nagila nagila hooo biguvu chaale nagilaa oho Paduchu paata nemaru veste edalo vede penche Padaka kudiri kunuku patti edo kore nanne Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu Kailove chadugudugudu kanne udukudu