• Song:  Alai pongera
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Kalyani Menon,Harini,Kalpana

Whatsapp

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రా దొర ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా ఆ కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలటు పొంగె కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే అనంతమనాది వసంత పదాల సరాగసరాల స్వరానివా నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కళలిడు శశికిరణమువలె చలించవా చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగా అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా ఆ ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Alai pongera kanna Manasamalai pongera Anamda mohana venuganamuna Alapane kanna Manasamalai pongera Ni navarasa mohana venuganamadi Alai pongera kanna A A A Nilabadi vintune chittaruvainanu Nilabadi vintune chittaruvainanu Kalamaginadi ra dora Prayamuna yamuna muralidhara Yavvanamalai pongera kanna A Kanula vennela pattapagal palchilukaga Kaluva rekula manchu mutyalu velige Kanne momuna kanubommalatu ponge Kadili venuganam kanada palike Kadili venuganam kanada palike Kanne vayasu kalalolike velalo Kanne sogasu oka vidhamai origele Anamtamanadi vasanta padala Saragasarala svaraniva Nisanta mahija sakuntamaranda Medari galana varshinchava Oka sugandha vanana sukala kshanana Varinchi kaugillu biginchava Sugamdha vanana sukala kshanana Varinchi kaugillu biginchava Kadaliki alalaku kadhakali kalalidu Sasikirananuvale chalinchava Ciguru sogasulanu talirutakulaku Ravikiranale rachinchava Kavita madini ragile avedano Itara bamalaku leni vedano Itara bamalaku leni vedano Idi tagulo eda tagavo Idi dharmam auno Idi dharmam auno Kosari Udu venuvuna Valapule chiluku Madhura gayamidi geyamu palukaga Alai pongera kanna Manasamalai pongera Ni anamda mohana venuganamuna Alapane kanna kanna A A a

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sakhi
  • Cast:  Madhavan,Shalini
  • Music Director:  A.R.Rahman
  • Year:  2000
  • Label:  Sri Balaji Music