• Song:  Sogasu Chuda
  • Lyricist:  kulasekhar
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమ రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ ఓ చల్ల గాలి ఆ నింగి దాటి ఈ పిల్ల గాలి వైపు రావా ఊహల్లో తెలి నీ వొళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడే నీవా ఆలా నురుగులు పైన పరుగులు తీసి పాలు పంచుకోవా పులా మధురిమా కన్నా మధురము కాదా ప్రేమ గాధ వినవా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టి మేళ బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చే నమ్మ పెళ్లి కల మబ్బు పరుపుల మాటు మెరుపులా మైన పంపేనమ్మా వాన నన్ను వలచిన వాడు వరుడై రాగ ఆద మరచి పోనా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా
Sogasu Chuuda Taramaa Ammayi Chenta Cherukunte Prema Mansunaapa Tarama Rammantu Nannu Laagutunte Prema Naa Kallallo Vakillallo Uyyalaluuge Premaa Suvvi Suvvi Suvvalamma Sindulese Sudavamma Vayasunaapa Tarama Suvvi Suvvi Suvvalamma Naalo Nenu Lenoyamma Prema Vinta Varama Sogasu Chuuda Taramaa Ammayi Chenta Cherukunte Prema Mansunaapa Tarama Rammantu Nannu Laagutunte Prema Oo Challa Gaali Aa Ningi Daati Ee Pilla Gaali Vaipu Raava Oohallo Taeli Nee Vollo Vaali Naa Prema Oosulaade Neeva Ala Nurugula Paina Parugulu Teesi Paalu Panchukovaa Pula Madhurima Kanna Madhuramu Kaada Prema Gadha Vinava Sogasu Chuuda Taramaa Ammayi Chenta Cherukunte Prema Mansunaapa Tarama Rammantu Nannu Laagutunte Prema Dolare Dola Dolare Dola Mogindi Chudu Gatti Mela Bugge Kandela Sigge Padela Naakoche Namma Pelli Kala Mabbu Parupula Maatu Merupula Maina Pampenamma Vaana Nannu Valachina Vaadu Varudai Raaga Aada Marachi Ponaa Sogasu Chuuda Taramaa Ammayi Chenta Cherukunte Prema Mansunaapa Tarama Rammantu Nannu Laagutunte Prema Naa Kallallo Vakillallo Uyyalaluuge Premaa Suvvi Suvvi Suvvalamma Sindulese Sudavamma Vayasunaapa Tarama Suvvi Suvvi Suvvalamma Naalo Nenu Lenoyamma Prema Vinta Varama Suvvi Suvvi Suvvalamma Sindulese Sudavamma Vayasunaapa Tarama Suvvi Suvvi Suvvalamma Naalo Nenu Lenoyamma Prema Vinta Varama Prema Vinta Varama Prema Vinta Varama
  • Movie:  Sainikudu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2006
  • Label:  Aditya Music