• Song:  Orugalluke
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Harini,Karthik,Kaarunya

Whatsapp

ఓ చిలక నా రా చిలక రావే రావే నా చిలకా నా చిలక రా చిలకా రావే రావే నా చిలక ఓ సయ్యో రే సయ్యో రే సయా ఒరే అరేయ్ సయ్యో రే సయ్యో రే సయ్య ఒరే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓరచూపుల్లే రువ్వే పిల్ల ఏకవీర నువ్వుల వున్నావే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓరచూపుల్లే రువ్వే పిల్ల ఏకవీర నువ్వుల వున్నావే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాలా ముద్దు పగడాల అగ్గిమీదదా బుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓరచూపుల్లే రువ్వే పిల్ల ఏకవీర నువ్వుల వున్నావే హ్మ్మ్ లాలాల పండువెన్నెల తోలి వలపు పిలిపులే వెన్నల ఇకనైనా కలనైనా జతకు చేరగలన అందాలా దొండపండుకు మిసమిసలా కొసరు కాటికెందుకు అడిగిలా సరిజోడా తెలుసుకొనవే తులసి చెలి మనసును గెలిచినా వరుడికి నరుడికి పోటీ ఎవరు ( చెలి మనసును గెలిచినా వరుడికి నరుడికి పోటీ ఎవరు చలి ఈ చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు చల్ ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓరచూపుల్లే రువ్వే పిల్ల ఏకవీర నువ్వుల వున్నావే క క క కస్సుబుస్సులా తెగ కళలు గణకు గోరు వెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వొణుకు దా దా దా దమ్ములున్నవా మగసిరిగా ఎదురు పడగలవా లంకేసా లవ్ చేశా రాముడెంటి జతగాడ్ని ఎద ముసిరినా మసకల మకమకలాడిన మాయే తెలుసా తననననననననననానాఅననననా ఒడి దుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు హే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే తననననననననననానాఅననననా ఓరచూపుల్లే రువ్వే పిల్ల ఏకవీర నువ్వుల వున్నావే తననననననననననానాఅననననా జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాలా ముద్దు పగడాల అగ్గిమీదదా బుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా తననననననననననానాఅననననా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oo Chilaka Na Ra Chilaka Raave Raave Na Chilakaa Na Chilakaaa Raa Chilakaa Raaave Raaave Naa Chilakaaa Oo Sayyo Re Sayyo Re Sayaa Vore Arey Sayyo Re Sayyo Re Sayya Vore Orugalluke Pilla Pilla Ennupoosa Ghallu Ghallu Mannaadeee Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Orugalluke Pilla Pilla Ennupoosa Ghallu Ghallu Mannaadeee Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Javanaala Oo Madhubaalaa Javanaala Oo Madhubaalaa Ivi Jagadaala Muddhu Pagadalaa Aggimeedada Buggilala Chindulesthunna Chittarangilaa Orugalluke Pilla Pilla Ennupoosa Ghallu Ghallu Mannaadeee Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Hmmm Lalala Panduvennela Toli Valapu Pilipule Vennala Ikanaina Kalanaina Jathaku Cheragalana Andaalaa Dondapanduku Misamisala Kosaru Katikenduku Adigila Sarijodaa Telusukonave Tulasi Cheli Manasunu Gelichina Varudiki Narudiki Poti Evaru Cheli Manasunu Gelichina Varudiki Narudiki Poti Evaru Chali Ee Chedugudu virugudu Thappevi Kaavu Thippalu Chalu Orugalluke Pilla Pilla Ennupoosa Ghallu Ghallu Mannaadeee Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Ka Ka Ka Kassubussula Tega Kalalu Ganaku Goru Vecchaga Thala Ninda Munigaaka Thamaku Valadu Vonuku Da Da Da Dammulunnava Magasiriga Eduru Padagalava Lankesa Love Chesa Ramudanti Jathagaadni Eda Musirina Masakala Makamakaladina Maaaye Telusaa Tanananananananananananaaananananaa Odi Dudukuluu tudukulu Ee Premakenni Thippaluu Hey Orugalluke Pilla Pilla Ennupoosa Ghallu Ghallu Mannaadeee Tanananananananananananaaananananaa Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Tanananananananananananaaananananaa Javanaala Oo Madhubaalaa Javanaala Oo Madhubaalaa Ivi Jagadaala Muddhu Pagadalaa Aggimeedada Buggilala Chindulesthunna Chittarangilaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sainikudu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2006
  • Label:  Aditya Music