• Song:  Thanu Vethikina
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Satya Yamini

Whatsapp

తాను వెతికిన తగు జత నువ్వే అని కన్ను తెరువని మనసుకి తెలుసా అని బదులు అడిగిన పిలుపది నిదె అని తెరమరుగున కల మాది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మే రియో మాయో మొత్తం తిరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి తాను వెతికిన తగు జత నువ్వే అని కన్ను తెరువని మనసుకి తెలుసా అని బదులు అడిగిన పిలుపది నిదె అని తెరమరుగున కల మాది విందా అని ఊరికే అల్లరి ఉడికే అవ్విరి ఎవరు నాసారి లేరని వైఖరి పొగరనుకో తగదనుకో సహజగుణాలివ్వి తలగనుకో వారమనుకో వరకట్నాలివ్వి ఓడిపోగవరస కలిపి మహాశేయా మగవాన్లుకు నిన్ను కలవక గడవదు కదా కాలము నిన్ను కలవక నిలువదు కదా ప్రణామము కాని కల్యాణానికి కాలేము వెయ్యవ అతిగా రానికి అలకగా నేర్పవ కోసురుకొని కనుబొమ్మలు కలహం ఉదని విడియపడి ఓటమి లో గెలుపును చూడని చెలియక చెలిమి కలిపి తడుపు తడిమి తడిని తెలుసుకో అడుపెరుగని విడిబంగాని నేనెట్టా అతిసేయమున ఎగసిన మాది నదంతా అడుపెరిగిన శివుడవు నివ్వెనట జడముడలాకా నిడుపాగలను నీ జత కొని మలం అతి మాలలొమ్ ప్రేమ పానకవనేన నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటూ పట్టు విడుపు లేనేలేని అర్థం ఇంతన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thanu vethikina tagu jatha nuvve ani Kannu teruvani manasuki telusa ani Badulu adigina pilupadi nide ani Teramaruguna kala madi vinda ani Velugedo kanipinchela Ninne gurtinchela Chuttu kamme reyo mayo motham teragali Ottu antu naminche nee sneham kavali Thanu vethikina tagu jatha nuvve ani Kannu teruvani manasuki telusa ani Badulu adigina pilupadi nide ani Teramaruguna kala madi vinda ani Urike allari udike avviri Evaru nasari lerani vaikari Pogaranuko tagadanuko Sahajagunalivvi Talaganuko varamanuko Varakatnaalivvi Odupogavarasa kalipi Mahasheya magavaneluko Ninnu kalavaka gadavadu kada kalaamu Ninnu kalavaka niluvadu kada pranaamu Kanni kalyananiki kalemu veyyava Atiga raniki alakaga nerpava Kosurukoni kannubommallu kalaham udani Vidiyapadi otami lo gelupunu chudani Cheliyaka chelimi kalipi tadapu tadimi tadini telusuko Aduperugani vidibangani nenatta Atiseyamuna egasina madhi nadanta Oduperigina shivudavu nivvenata Jadamudalaka nidupagalanu nee jatha Koni malam ati malalom Prema panakavanena Nuvve nuvve nuvve Nuvve kavalantu Pattu vidupu leneleni artham inthana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sailaja Reddy Alludu
  • Cast:  Anu Emmanuel,Naga Chaitanya Akkineni
  • Music Director:  Gopi Sunder
  • Year:  2018
  • Label:  Aditya Music