• Song:  Shailaja Reddy Alludu Choode
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Mangli(Sathyavathi)

Whatsapp

జూమ్ జూమ్ బల్ బారి జాతర చూడేయ్ బంచిక బాం బలిపోతయ్యడేయ్ ప్రేమ పంతం నడుమన వీడేయ్ నలిగిపోతూండేయ్ ఈ పోరడు హల్వా బుతూండేయ్ తిప్పలు మస్తుగా బ్యాడా నొప్పులు రెండు కలవవు బిడ్డా ఇంతటి కష్టం పడక ఢిల్లీకి రాజవ్వచ్చురా కొడకా శైలజ రెడ్డి అల్లుడు చూడే ఏ.. ఏ .. ఏ.. హొయ్ .. శాసనమే తన మాటా నీ అత్తా శివగామి బయటా పంతం కూతురు ఏడుతా టామ్ అండ్ జెర్రీ ఆటా అమ్మకు అచ్చు గ్జిరోక్సు ఈ బొమ్మకు పిచ్చి ప్యాక్స్ బద్దలు కానీ బోక్సు వద్దనే మాటకు ఫిక్సు అత్తను చుస్తేయ్ నిప్పుల కుండా కూతురు చుస్తేయ్ కత్తుల దందా ఈ ఇద్దరు సల్లగుండా పచ్చటి గడ్డి భగ్గున మంద పట్టిన పట్టు వద్దనకుండా ఈ ఒక్కరు తగ్గకుండా బాబు నే నెత్తిమీదేస్తేయ్ బాండ…….. పడ్డావురా నువ్వులేవకుండా.. అంటుకుపోతే ఆంటీ కి కోపం బిగుసుకుపోతే బ్యూటీ కి కోపం సొన్ ఇన్ లా నే శాండ్విచ్ పాపం ఇర్రుక్కు పోయిండేయ్ ఏ పోరడు మెషిన్ లో చేరుకయిండేయ్ శైలజ రెడ్డి అల్లుడు చూడే .. ఏ.. ఏ.. ఏ.. హొయ్.. ఆ రైలు పట్టాలోలేయ్ పక్కనే ఉంటారు వేలీ.. ఏయ్.. ఏయ్.. మెల్లోన వేస్తారు నాగలేయ్.. ఏయ్.. ఏయ్.. ఒళ్ళంతా చుస్తేయ్ ఏగోలెయ్.. కలిసుందాం ర… సినిమా ఆ.. ఆ.. కలిసేయ్ చూస్తారమ్మా… అటు ఎటు నాచు బొమ్మ.. ఆ.. ఆ.. ఎన్నడూ కలవవులేమ్మా.. కట్టిన బట్ట.. పెట్టిన బొట్టు దగ్గర ఉండి, ఎక్కెయ్ బండి… అన్నింట్లో అమ్మ సెలక్షన్… కడుపునా పుట్టి… అత్తకు మట్టి పెరిగిన కొద్దీ మాటలబట్టి.. క్యూటయ్యి ఉన్న కనెక్షన్.. బాబు మత్తయిపోయేయి ఎఫక్షన్.. నువ్వు తట్టుకోరా ఎమోషన్… అంటుకుపోతే ఆంటీ కి కోపం బిగుసుకుపోతే బ్యూటీ కి కోపం సొన్ ఇన్ లా నే శాండ్విచ్ పాపం ఇర్రుక్కు పోయిండేయ్ ఏ పోరడు మెషిన్ లో చేరుకయిండేయ్…. శైలజ రెడ్డి అల్లుడు చూడే.. ఏ.. ఏ.. ఏ.. హొయ్..
Jum jum bal bari Jathara chudey Bamchika bam Balipothayyadey Prema pantham nadumana Veedey naligipothundey Ee poradu halwa ayithundey Thippalu masthuga baddaa Koppulu rendu kalavavu biddaa Inthati kashtam padaka Delhiki rajavvachhura kodakaa Sailaja Reddy Alludu chude Ye.. Ye.. Ye.. Hoy.. Shaasanaamey thana maataa Nee atthaa sivagaami bayataa Pantham kuthuru Eduthaa Tom and jerry aataa Ammaku achhu xeroxu Ee bommaku pichi peaksu Baddhalu kaani boxu Vaddhaney maataku fixu Atthanu chusthey nippula kunda Kuthuru chusthey katthula danda Ee iddharu sallagunda Pachhati gaddi bagguna manda Pattina pattu vaddhanakunda Ee okkaru Thaggakunda Babu ne nettimedesthey Banda…….. Paddavura nuvvulevakunda.. Antukupothe aunty ki kopam Bigusukupothe beauty ki kopam Son in law ne sandwich papam Irrukku poyindey.. E poradu Machine lo cherukayindey…. Shailaja Reddy Alludu Choode Ye.. Ye.. Ye.. Hoy.. Aa railu pattaloley Pakkane untaru velley.. Ey.. Ey.. Mellona vestharu nagaley.. Ey.. Ey.. Ollantha chusthey egoley.. Kalisundham ra… Cinema aa.. Aa.. Kalisey chustharamma… Atu etu aachu bomma.. Aa.. Aa.. Ennadu kalavavulemma.. Kattina batta.. Pettina bottu Daggara undi Ekkey bandi… Annintlo amma selection… Kadupuna putti… Attaku matti Perigina koddi Matalabatti.. Cutayyi unna connection.. Babu mattayipoey effection.. Nuvvu thattukora emotion… Antukupothe aunty ki kopam Bigusukupothe beauty ki kopam Son in law ne sandwich papam.. Irrukku poyindey.. E poradu Machine lo cherukayindey…. Shailaja Reddy Alludu Choode.. Ye.. Ye.. Ye.. Hoy..
  • Movie:  Sailaja Reddy Alludu
  • Cast:  Anu Emmanuel,Naga Chaitanya Akkineni
  • Music Director:  Gopi Sunder
  • Year:  2018
  • Label:  Aditya Music