• Song:  Pelli Pandhiri
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Vijay Yesudas

Whatsapp

పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు పందెం చూడండి హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన అందరికి అందరు బంధువులు అండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన చిందార వందరల్ ఎందుకండీ మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ తలా తేరి తొలగునండి వరస కలుపుతూ పలకరండి పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి తాళిబొట్టై మెడలోని తల్లిమెట్టై చేరానని ఈ నాడు విడవని బందీ కలం అతడు నిన్ను అడిగెను కదా వెయ్యి ఎలా వారమే వరుడు కానీ వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులు పూల జడ గ విన్న వంచుతుంటే ఇంపైన దొరసాని అతిధి కల ఒంపేమి కాదు అని పెళ్లీడు కరువు ఇది అని తడి దీని అందాల అలివేణి పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి పని గ్రహణం జరిపించి సప్తపది గ నడిపించే పేదరికం అనాది పదవి గని పరువు చెరపని కాదని శ్రీహరి కి వధువు ని కళ్ళు కరిగి దారపోస్తే ఘనతని ఈ ఇద్దరినీ దీవించుమని పుణ్యం అండి ఏడ అండి తధాస్తు అని నోరారా పలకండి ముహూర్త బలమండి మమతాలను ముడిపడనీయండి పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు పందెం చూడండి హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన అందరికి అందరు బంధువులు అండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన చిందార వందరల్ ఎందుకండీ మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ తలా తేరి తొలగునండి వరస కలుపుతూ పలకరండి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pelli Pandhiri Pilichindi Kalla vindhuga kanarandi Kodi pandhem kaadandi Jodu pandhem choodandi Hey iddarni okati chese mandappana Andariki andaru bandhuvulu andi Hey mangala vadhyam moge muhurtaana Chindaara vandharal endukandi Manuvu katha ila modalaayindi Manasulanu ade kaluputundi Naduma tala teri tolagunandi Varasa kaluputu palakarandi Pelli Pandhiri Pilichindi Kalla vindhuga kanarandi Taallibottai medallona Tallimettai cheranana Ee nadu vidavani bandi kalam Atadu ninnu adigenu kada Veyyi ela varame varudu kani Vethiki ninnu kalisenu kada Ee talapule poola jada ga Vinne vanchutunte Inpaina dorasani Athidi kala vompemi kadu ani Pellidu karuvu idi ani Antadi dini andala aliveni Pelli Pandhiri Pilichindi Kalla vindhuga kanarandi Pani gaganam jeripinchi Saptapadi ga nadipinche Pedarikam anadi padavi gani Paruvu cherapani kadani Srihari ki vaduvu ni Kallu karigi daaraposte ganatani Ee iddarini deevinchuani punyam andi Eda andi tadastu ani norara palakandi Muhurta balamandi mamatalanu mudipadaneyandi Pelli Pandhiri Pilichindi Kalla vindhuga kanarandi Kodi pandhem kaadandi Jodu pandhem choodandi Hey iddarni okati chese mandappana Andariki andaru bandhuvulu andi Hey mangala vadhyam moge muhurtaana Chindaara vandharal endukandi Manuvu katha ila modalaayindi Manasulanu ade kaluputundi Naduma tala teri tolagunandi Varasa kaluputu palakarandi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sailaja Reddy Alludu
  • Cast:  Anu Emmanuel,Naga Chaitanya Akkineni
  • Music Director:  Gopi Sunder
  • Year:  2018
  • Label:  Aditya Music