• Song:  Gold Rangu Pilla
  • Lyricist:  Sri Mani
  • Singers:  Anurag Kulkarni,Mohana Bhogaraju,Ramya Behara

Whatsapp

పోరి పోరి సత్యభామ దుమ్ము దులిపి వెళ్లినంత వైచుకున్న మాట వచ్చి గుచ్చేనంత కిట్ట మూర్తీకింకా మొదలు కొంటె తంటా గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా సౌండ్ ఈ చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా హే పిల్ల వెళ్ళిపోకే అల్లా ఈ వేళా చెయ్యమంది గోల ఆ బంగారు చేపల్లే వయ్యారం ఒంపేసి జారితే ఏళ్ళ మాట వినవె పిల్ల చూపావే ప్రేమ చాలా మరి ఇంతలోనే నీకీ అలకెలా మాట వినవె పిల్ల చేస్తావ్ అంత గోల మరి ఇంతలోనే నీకీ తగువేల పంచెకట్టు పక్కనెట్టి పంచులన్నీ మూట గట్టి కంచెలన్నీ తెంచుకున్న కొంటె కృష్ణుడే సత్య భామనేరి కోరి వచ్చినాడే కాళ్ళ కున్న కాజల్ కూడా కబురులాగేనంటా కాలాల్లోని కళలు మొత్తం నీకు చెప్పమంటా చేతికున్న గాజులు కూడా ఊసులాడేనంటా గుడిసెలోని గొడవ మాత్రం నీకు చూపమంతా కాళీ కున్న పట్టి కూడా పలుకుతుందిగా వెంట వెంట రాకు అంటూ తిట్టుతుందిగా చంటి పాపాయి నే చూడు ఎక్కిళ్ళు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే అంత ఈజీ గా మెమెంటో చెప్పేసే వీలుంటే మాకింత ఫాలోయింగ్ ఉండేదే మాట వినవె పిల్ల నువ్వు మాట వినవె పిల్ల దాచేయకు మాటలిల్ల మధు బాల మాట వినవె పిల్ల చేస్తావ్ అంత గోల మరి ఇంతలోనే నీకీ తగువేల గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా సౌండ్ ఈ చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా హే పిల్ల వెళ్ళిపోకే అల్లా ఈ వేళా చెయ్యమంది గోల ఆ బంగారు చేపల్లే వయ్యారం ఒంపేసి జారితే ఏళ్ళ మాట వినవె పిల్ల నువ్వు మాట వినవె పిల్ల మాట్టాడవెందుకు నాలా నాలుగురిలా దాయాల చంటి పిల్ల చేస్తావ్ గారమిళ్ళ మరి అంతలోనే దూరం అవ్వాలా మరి అంతలోనే దూరం అవ్వాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pori pori sathyabhama Dhummu dhulipi vellenanta Vichukunna maata vachi gucchenanta Kitta moorthikinka modhalu Konte thantaa Gold rangu pilla Gunde dochukundi illaa Sound ee cheyyakunda Adugupetti vachenillaa Hey pilla vellipoke alla Ee vela cheyyamandhi gola Aa bangaru chepalle Vayyaram vompesi jaarithe yella Maata vinave pilla Choopaave prema chaalaa Mari inthalone neekee alakela Maata vinave pilla chesthave antha gola Mari inthalone neekee thaguvela Panchakattu pakkanetti Panchulanni moota gatti Kanchelanni thenchukunna Konte krishnude Sathya bhamaneri kori vachinaade Kalla kunna kajal kooda Kaburulaadenantaa Kalalloni kalalu mottham Neeku cheppamanta Chethikunna gajulu kooda Oosulaadenantaa Gudneloni godava mathram Neeku choopavanta Kaali kunna patti kooda palukuthundigaa Venta venta raaku antu thittuthundigaa Chanti papayi ne choodu Yekkillu pettaina yedhoti chebuthundile Antha easy gaa memento Cheppese veelunte Maakintha following undadhe Maata vinave pilla Nuvvu maata vinave pilla Dacheyaku maatalilla madhu baala Maata vinave pilla chesthave antha gola Mari inthalone neekee thaguvela Gold rangu pilla Gunde dochukundi illaa Sound ee cheyyakunda Adugupetti vachenillaa Hey pilla vellipoke alla Ee vela cheyyamandhi gola Aa bangaru chepalle Vayyaram vompesi jaarithe yella Maata vinave pilla Nuvu maata vinave pilla Maattadavenduku naala nalugurila Dhaayaala chanti pilla Chesthave gaaramilla Mari anthalone dhooram avvala Mari anthalone dhooram avvala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sailaja Reddy Alludu
  • Cast:  Anu Emmanuel,Naga Chaitanya Akkineni
  • Music Director:  Gopi Sunder
  • Year:  2018
  • Label:  Aditya Music