• Song:  Ye chota nuvvunna
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Haricharan Seshadri,Tulasi Kumar

Whatsapp

ఏ చోట నువ్వున్న ఊపిరిలా నేనుంటా వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంట దూరాల దారుల్లో నీవెంట నేనుంటా నన్నిలా నీలో దాచేసా నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే ఇన్నాళ్ల న మౌనం వీడాలి నీకోసం కలిసొచ్చేనే కలం దొరికింది నీ స్నేహం నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం రాదింకా ఏ దూరం నాకుంటే నీ సాయం నన్నిలా నీలోనే దాచేసా నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే రెప్పలు మూసున్న నే నిన్నే చూస్తారా ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
Ye chota nuvvunna Oopirila nenuta Ventade yekantham Lenatte neekinka Vennante nuvvunte Nakemaina bagunta Dhoorala dharullo Neeventa nenuta Nannila neelona dachesa Ninnalu marichela Ninnu premisthale Nee kannulu alisela Ney kanipisthale Ninnalu marichela Ninnu premisthale Nee kannulu alisela Ney kanipisthale Innalla na mounam Veedali neekosam Kalisochene kalam Dorikindhi nee sneham Nadhanna asantham Chesthanu nee sontham Radhinka ye dhooram Nakunte nee sayam Nannila neelona dachesa Ninnalu marichela Ninnu premisthale Nee kannulu alisela Ney kanipisthale Reppalu moosunna Ney ninne choosthara Yeppatike ninne Nalo dhasthara Ninnalu marichela Ninnu premisthale Nee kannulu alisela Ney kanipisthale
  • Movie:  Sahoo
  • Cast:  Prabhas,Shraddha Kapoor
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2019
  • Label:  T-Series