• Song:  Vellipomake
  • Lyricist:  Sreejo
  • Singers:  Sid Sriram,ADK,Aparna Narayanan

Whatsapp

కాలం నేడిలా మారెనే పరుగులు తిసేనే హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్నా నివే ఇక గుండెలో ఇలా నడిచే క్షణమే ఎదసడి ఆగే ఉపిరి పాడే పెదవిని వీడే పదమొక కవితై మది నీవశమై నువు నా సగమై ఎదలో తోలిప్రేమే కడలై ఎగిసే వేళా పసివాడై కెరటాలే ఈ క్షణం చూడన చుడనా ఎగిరే నింగి దాక ఉహలనే రెక్కలుగా చేసిందే ఈ భావం ఓకాలాన్నే కాజేసే కళ్ళ కౌగిలిలో కరిగే కలలేవో ఓ వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే మనమే మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఉపిరే పోసే ఇది తొలి ప్రణయం మనం ఆపినా ఆగదే ఎన్నడు వీడదే వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే భాషే తెలియందే లిపి లేదే కనుచుపే చాలందే లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే ( వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే ) మనసుని తరిమే చేలిమొక వరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే ప్రణయపు కిరణం ఎదకిది అరుణం కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం మది నదిలో ప్రేమే మెరిసే ఏ అనుమతి అడగక కురిసే నీలో నాలో హృదయం ఒకటై పాడే కలలిక కనులని వీడవే మనసిక పరుగే ఆపదే మనసిక పరుగే ఆపదే నీలో నాలో నీలో నాలో నీలో నాలో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaalam nedila maarene Parugulu theesene Hrudhyam vegam veedadhe Vethike chelime needai nannu cherithe Kannullo neevega niluvela Snehamga thodunna neeve Ika gundello illa Nadiche kshaname Yedha sadi aage Oopiri pade pedhavini veede Padhamoka kavithai Madhi nee vasamai nuvvu na sagamai Yedhalo tholi premai kadalai yegase vela Pasivadai keratalle ee kshanam Choodana choodana Egire ningi dhaaka oohalne Rekkalla chesindhe ee bhavam Oh kalaney kajese kalla kougilo Karige kalale o Vennello vedhinche vendi vanallo Velige maname Mounanga loloney kavyamgaa mare kale Panneeti jallai praname thaake Oopirey pose idhi tholi pranayam Manam aapina aagadhe yennadoo veedadhe Vellipomaake yedhane vodhili vellipomake Manase maruvai nadavali yendhake Vellipomaake yedhane vodhili vellipomake Manase maruvai nadavali yendhake Bhashe theliyandhe lipi ledhe Kanuchuppe chalandhe Lokalu anthamaina nillichela mana preme Untundhe idhi varame Aaa Aa Aa (Vellipomaake yedhane vodhili vellipomaake Manase maruvai nadavali yendhake Vellipomaake yedhane vodhili vellipomaake Manase maruvai nadavali yendhake) Manasuni tharime chelimoka varame Murisina pedhavula sadi thelipe swarame Pranayapu kiranam yedhakidhi arunam Kanulaki kanulani yera vesina tholi tharunam Madhi nadhilo preme merise Ye anumathi adagaka kurise Neelo naalo hrudhayam okatai paade Kalalika kanulani veedave Manasika paruge aapadhe Manasika paruge aapadhe Neelo naalo neelo naalo Neelo naalo paade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sahasam Swasaga Sagipo
  • Cast:  Manjima Mohan,Naga Chaitanya Akkineni
  • Music Director:  A.R.Rahman
  • Year:  2016
  • Label:  Aditya Music