• Song:  Taanu Nenu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Vijay Prakash

Whatsapp

తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మాను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనుసు మేను
Taanu nenu moeilu minnu Taanu nenu kaluva kolanu Taanu nenu pairu chenu Taanu nenu veru maanu Shasi taanaithe nishine nenu Kusumam thavi thanu nenu Velugu divve telugu thhipi Tanu nenu manasu meenu Daari nenu teeram taanu Daaram nenu haaram taanu Daham nenu niram thanu Kaavyam nenu saram thanu Nenu taanu reppa kannu Veraiponi pudami mannu Nenu taanu reppa kannu Veraiponi pudami mannu Tanu nenu moeilu minnu Tanu nenu kaluva kolanu Tanu nenu gaanam gamakam Tanu nenu prayam tamakam Taanu nenu moeilu minnu Taanu nenu kaluva kolanu Taanu nenu pairu chenu Taanu nenu veru maanu Shasi taanaithe nishine nenu Kusumam thavi thanu nenu Velugu divve telugu thhipi Tanu nenu manasu meenu Manasu meenu
  • Movie:  Sahasam Swasaga Sagipo
  • Cast:  Manjima Mohan,Naga Chaitanya Akkineni
  • Music Director:  A.R.Rahman
  • Year:  2016
  • Label:  Aditya Music