కన్నుల ముందే
కనపడుతుందే
కల అనుకుంటే
నన్నే కొట్టిందే
నను చూడరా
అంటోందిరా
తను ఎదకే కనువిందా
ఈరోజే నేను మళ్లీ పుట్టాను
నాకదే బాగుందిలే
ఈరోజేందుకో నిన్ను
చూడనట్టు చూశా
నాకదే బాగుందిలే
ఈరోజే నా ఉదయం
మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
ఈరోజే మరీ తెలుగు
కీర్తనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
ఈరోజే చెలి వీచే గాలివై తాకితే
నాకదే బాగుందిలే
ఓ కోయిల రాగంలో
సంగీతం ఉందా
పాడే పలికిందా ఓ
ఈ కోయిల చూస్తే
అయ్యయ్యయ్యో
ఆ చూపుకి ఏమైపోతానో
నేనైతే పడిపోయాను
అయినా బాగుందంటాను
ఆ చూపుకి ఏమైపోతాను
ఈరోజేందుకో
నిన్ను చూడనట్టు చూశా
నాకదే బాగుందిలే
నిన్ను చూడనట్టే చూశా
నాకదే బాగుందిలే
తెలుగు కీర్తనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
అదే అదే అదే
అదే అదే అదే బాగుందిలే
అదే అదే అదే
అదే అదే అదే బాగుందిలే
అదే అదే బాగుందిలే
Kannula munde kanapadutundhe
Kala anukunte nanne kottindhe
Nannu choodara aantondhira
Thanu yedhake kanuvindha
Ee roje nenu malli puttanu
Naakadhe bagundhi le
Ee roje enduko ninnu chooda nattu chusa
Naakadhe bagundhi le
Ee roje naa udayam melukundi neetho
Naakadhe bagundhi le
Ee roje mari telugu keertanaina nuvve le
Naakadhe bagundhi le
Ee roje cheli veeche gaalivai taakithe
Naakadhe bagundhi le
Koyila ragamlo sangeetam undha
Thaane pallikindha
Ee koyila choosthe aiyyai aiyyo
Aa choopuki yemaipothaanu
Nenaithe padipoyanu
Ayina bagundhantanu
Aa choopuki yemaipothaanu
Ee rojenduko ninnu chooda nattu chusa
Naakade baagundhe le
Ninnu chooda nattu choosa
Naakade baagundhe le
Telugu keertanaina nuvvele
Naakadhe bagundhi le
Melukundi neetho
Naakadhe bagundhi le
Adhey adhey adhey bagundhey le
Adhey adhey adhey bagundhey le
Adhey bagundhey le