• Song:  Chakori
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sathya Prakash,Shashaa Tirupati

Whatsapp

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పైపైకెల్లాల్లన్నదే చక్కోరి పదరా ఆ చోటుకీ ఈ చోటికంటానా నీతో ఏ చోటికైనా వెంట నే రానా చక్కోరి పందెములో పందెములో నే ముందరో నువు ముందరో చూద్దాం చూద్దాం మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్లుగ దాగున్నది విరహం ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్లుగ దాగున్నది విరహం ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన చక్కోరి పందెములో పందెములో మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి కోరి తోడై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళూ అవసరం నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా తోడై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళూ అవసరం నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా చక్కోరి పందెములో పందెములో మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Padavey ni rekkalu na rekkalu chachi Podam ee dikkulu aa chukkalu dhati Paruvam lo radhari akasam aindhe Paipaikella nannadhe chakkori Padara aa chotiki ee chotikantana Neetho ye chotikaina ventaney rana Chakori pandhem lo pandhem lo Ne mundharo nuv mundharo chudham chudham Modata aa maatani mattada galadevaro Modata ee premani bayatuncha galadevaro Tholiga mounalani mogincha galadevaro Mundhu cheppedevaro mundhunde devaro Edhuruga nilichi edhalani teriche Kaalam yeppudo aa kshanam inkeppudo Ettey pasigatti kanu kadalika batti kanipetti Valapula ruchi batte pani mutte avasaramata ikapaina Innalluga dhagunnadi viraham Ennallani moyyalata hrudayam Andhaki ee payanam suluvuga mughisena Ettey pasigatti kanu kadalika batti kanipetti Valapula ruchi batte pani mutte avasaramata ikapaina Innalluga dhagunnadi viraham Ennallani moyyalata hrudayam Andhaki ee payanam suluvuga mughisena Chakori pandhem lo pandhem lo Modata aa maatani mattada galadevaro Modata ee premani bayatuncha galadevaro Ninnu kori ninnu kori ninnu kori unnanura Ninnu kori unnanura ninnu kori kori Thodai nuv teeyinchina parugulu Needai nuv andhinchina velugulu Throvai nuv choopinche malupulu marichena Baagunnadi neetho ee anubhavam Inka idhi vandhellu avasaram Neneduku vencheyalanndadi thelisena Thodai nuv teeyinchina parugulu Needai nuv andhinchina velugulu Throvai nuv choopinche malupulu marichena Baagunnadi neetho ee anubhavam Inka idhi vandhellu avasaram Neneduku vencheyalanndadi thelisena Chakori pandhem lo pandhem lo Modata aa maatani mattada galadevaro Modata ee premani bayatuncha galadevaro Tholiga mounalani mogincha galadevaro Mundhu cheppedevaro mundhundedevaro Yedhuruga nilichi yedhalani teriche Kalam eppudo aa kshanam inkeppudo Kalam eppudo aa kshanam inkeppudo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sahasam Swasaga Sagipo
  • Cast:  Manjima Mohan,Naga Chaitanya Akkineni
  • Music Director:  A.R.Rahman
  • Year:  2016
  • Label:  Aditya Music