• Song:  Pettamandhi Pettamandhi
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Mano,K.S. Chitra

Whatsapp

మల్లె పూల తోరణాలు కట్టవే రావమ్మా బంతి పూల బాసికాలు కట్టవే కావమ్మా మురిపాల ముగ్గులెట్టి సిరి చుక్క బుగ్గనెట్టి మనువాడేటి సమయాన జతలో కసి కధలే కసి కధలెయ్ అబ్బా పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బా కొట్టమంది కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం ఓయ్ చుర్రు మనే చూపుల తోటి కస్సుమనే కాటులా తోటి చుర్రు మనే చూపులతో కస్సుమనే కాటులతో చురక తగిలి శృతి పెరిగితే అబ్బా పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం తాళి రెడీ కట్టు మరి డోలు రెడీ కొట్టు మరి సాగర కన్య నీదే సాహస వీర రా రా పెళ్లి కుమారా పల్లకి నీదేరా సాహస వీర పెళ్లి కుమారా చేపల కళ్ళ పిల్ల చెక్కెర బిళ్ళ ఇళ్ల సొగసుల కీళ్ల మెల్లగా దోచేనా చెక్కెర బిళ్ళ సొగసుల కీళ్ల అందిస్తా సంద్రమంటి అందాలన్నీ కౌగిలి గింతల కమ్మని వింతలలోఒఒఒఒ కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికానై ఓడిని వొదిగి వొదిగిపోతే అబ్బా కొట్టమంది కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం పల్లవి కట్టి ఆపై చరణం కట్టి ఆపై తాళం తట్టి పదానిస పాడాలి సరిగామప పదానిసస తబలా పట్టి తకధిమి దరువులు కొట్టి ఆపై ముద్దులు పెట్టి ముచ్చట లాడాలి తందనాన న తననన న పెళ్ళైతే శోభనాల పేరంటమే పండును చిందును దిండును పంచడమే కలలన్ని తలుపు తీసి అలలన్నీ పరుపులేసి కడలి ఓడిని కరిగిపోతే అబ్బా పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బా కొట్టమంది కొట్టమంది పిల్ల బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం
Malle Poola Thoranalu Kattave Ravamma Banthi Poola Basikalu Kattave Kavamma Muripala Mugguletti Siri Chukka Bugganetti Manuvadeti Samayana Jathalo Kasi Kadhale Kasi Kadhaley Abbaaaa Pettamandi Pettamandi Pilla Sravana Maasam Lo Pelli Ki Laggam Mallela Mancham Lo Manmadha Lancham Abbaaaa Kottamandi Kottamandi Pilla Boorela Buggallo Muddula Melam Jaarina Siggullo Jajula Thalam Oy Churru Mane Choopula Thoti Kassumane Kaatula Thoti Churru Mane Chupulatho Kassumane Kaatulatho Churaka Thagili Sruthi Perigithe Abbaaaa Pettamandi Pettamandi Pilla Sravana Maasam Lo Pelli Ki Laggam Mallela Mancham Lo Manmadha Lancham Thali Ready Kattu Mari Dolu Ready Kottu Mari Saagara Kanya Needhe Saahasa Veera Raa Raa Pelli Kumaara Pallaki Needhera Saahasa Veera Pelli Kumaara Chepala Kalla Pilla Chekkera Billa Illa Sogasula Killa Mellaga Dhocheyna Chekkera Billa Sogasula Killa Andhistha Sandramanti Andhalanni Kougili Ginthala Kammani Vinthalalooooo Kannulalo Katukanai Koppulalo Mallikanai Vodini Vodhigi Vodhigipothe Abbaaaa Kottamandi Kottamandi Pilla Boorela Buggallo Muddula Melam Jaarina Siggullo Jajula Thalam Pallavi Katti Aapai Charanam Katti Aapai Thalam Thatti Padanisa Paadali Sarigamapa Padanisasa Tabala Patti Thakadhimi Daruvulu Kotti Aapai Muddulu Petti Muchata Laadali Thandanana Na Thananana Na Pellaithe Shobanaala Perantame Pandunu Chendunu Dhindunu Panchadame Kalalanni Thalupu Theesi Alalanni Parupulesi Kadali Vodini Karigipothe Abbaaaa Pettamandi Pettamandi Pilla Sravana Maasam Lo Pelli Ki Laggam Mallela Mancham Lo Manmadha Lancham Abbaaaa Kottamandi Kottamandi Pilla Boorela Buggallo Muddula Melam Jaarina Siggullo Jajula Thalam