When A Girl Likes You
And Says Love You
రచ్చ రంబోలా
When She Looks At You
And The Looks Kil You
రచ్చ రంబోలా
హే ఎర్రని బుగ్గలు ఉన్న కుర్రది ఉన్నది
కాబోయే వాడ్ని నేనని కంఫర్మ్ చేసింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
నడుమే జానెడు ఆ కులుకులు
చూస్తే నడకే జారుడు
సొగసే సోలెడు అది కొలవాలంటే
లెక్కలకైనా ఎక్కడలేని చెమటే పట్టిందే
హే ఎర్రని బుగ్గలు ఉన్న కుర్రది ఉన్నది
కాబోయే వాడ్ని నేనని కంఫర్మ్ చేసింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
హాఆ మమ్మీ పూచ హై
పప్పా పేచీ హై
పిన్ని తన్నే హై బాబాయ్ అడిగే హై
అందరికి నేనేమని చెప్పాలి
పోరి బాగుంటే డౌరీ వద్దంటూ
పుస్తె కట్టేస్తే మస్తు మొగుడంటూ
వాళ్ళే వచ్చి కళ్ళే కడిగేలే
బెట్టే చేస్తిరో ఏడడుగులు గుట్టుగా వేసి వేగిరో
ఆషాడం ఫేడ్ అవుట్ అయ్యేలోగా బుడతడునీదంలే
నింగే ఊరైతే నెలే ఇల్లయితే
మనకే పెళ్ళైతే నువ్వే కోరితే
నవ గోళాలతో గోలీ లాడిస్తా
మూన్ ఏ బెడ్ అయితే గాలే లేదంటే
ఒళ్ళే ఫ్రీజ్ అయితే ప్రాణం పోతుంటే
మన ఊపిరితో వేసవి రప్పిస్తా
కేడివే నువ్వే నను
ఉడుకెత్తించే బాడీ వేడివే
నా గుండెను చీమలు
కుట్టేలా ఎం బెల్లం పెట్టావే
హే ఎర్రని బుగ్గలు ఉన్న కుర్రది ఉన్నది
కాబోయే వాడ్ని నేనని కంఫర్మ్ చేసింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా
When A Girl Likes You
And Says Love You
Racha Rambola
When She Looks At You
And The Looks Kil You
Racha Rambola
Hey Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola
Nadume Jaanedu Aa Kulukulu
Choosthe Nadake Jaaredu
Sogase Soledu Adhi Kolavalante
Lekkalakaina Ekkadaleni Chemate Pattinde
Hey Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola
Haaaa Mummy Poocha Hai
Pappa Pechi Hai
Pinni Tanne Hai Babai Adige Hai
Andhariki Ninnemani Cheppali
Pori Baagunte Dowry Vaddantu
Pusthe Kattesthe Masthu Mogudantu
Vaalle Vachi Kaalle Kadigele
Bette Chesthiro Edadugulu Guttuga Vesi Vegiro
Aashadam Fade Out Ayyeloga Budathadunidhamle
Ninge Ooraithe Nele Illaithe
Manake Pellaithe Nuvve Korithe
Nava Golalatho Goli Laadistha
Moon Ye Bed Ayithe Gaale Ledante
Olle Freeze Ayithe Praanam Pothunte
Mana Oopiritho Vesavi Rappistha
Kedive Nuvve Nanu
Udukettinche Body Vedive
Naa Gundenu Cheemalu
Kuttela Em Bellam Pettave
Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola