• Song:  Made For Each Other
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

మిరపకాయ లాంటి పిల్లడంట పిల్లడంట పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట అమ్మడంట అమ్మడంట క్యూట్ క్యూట్ గుంది కుర్ర జంట కుర్ర జంట కుర్ర జంట హే హాట్ హాట్ లవ్ స్టోరీ అంట రెడీ 143 అన్నదంట మేడ్ ఫర్ ఈచ్ అథర్ హే మేడ్ ఫర్ ఈచ్ అథర్ మిరపకాయ లాంటి పిల్లడంట పిల్లడంట పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట అమ్మడంట అమ్మడంట రోమియో కు జూలియట్ ల దేవదాసు పారు జంటల ఆడమ్ ఇవేకె కొత్త షేపుల రూపు దిద్దుకున్నవేమో వీరి బొమ్మలు లెఫ్ట్ రైట్ రెండు కళ్ళల వీడిపోని రెండు లిప్స్ ల జన్మ జన్మల సోల్ మేట్స్ ల పుట్టుకొచ్చెనేమో ఈ ప్రేమ చిలుకలు మాగ్నెట్ ఇక్కడున్న గుండు సూది ఎక్కడున్నా తక్కుమంటూ వచ్చి అంటుకుంటాది అదే ట్రెండ్ లోన హార్ట్ షేప్ ఎక్కడున్నా రయ్యు మంటూ అర్రౌ వోచి కచ్చితంగా గుచ్చుకుంటది మేడ్ ఫర్ ఈచ్ అథర్ హే మేడ్ ఫర్ ఈచ్ అథర్ మిరపకాయ లాంటి పిల్లడంట పిల్లడంట పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట అమ్మడంట అమ్మడంట సేమ్ టూ సేమ్ మాట తీరుగ సేమ్ టూ సేమ్ ముక్కు సూటిగా ఏమి చిత్రమో అది ఏ మహత్యమో అచుగుద్దినట్టు ఒక్కలాగే ఇద్దరు ఏర్చి కుర్చీ పేర్చినట్టుగ టేస్ట్ లో న తేడా లేదుగ ఒక్క మైండ్ కె రెండు పేర్లుగ వీళ్ళు ఇలాగ ఉండడం 8త్ వండర్ ఉ బ్లడ్ గ్రూప్ నుంచి హెయిట్ వెయిట్ కొలతలు అన్ని టిక్కు పెట్టినట్టు మ్యాచ్ అయ్యాయి లే ఏ టూ జెడ్ ప్లానెట్స్ వీళ్ళ మీద లెన్స్ పెట్టి పట్టుపట్టి ప్రేమలోకి దించకుండా ఊరుకోవు లే మేడ్ ఫర్ ఈచ్ అథర్ హే మేడ్ ఫర్ ఈచ్ అథర్ మిరపకాయ లాంటి పిల్లడంట పిల్లడంట పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట అమ్మడంట అమ్మడంట
Mirapakayi Lanti Pilladanta Pilladanta Pilladanta Merupu Teega Lanti Ammadanta Ammadanta Ammadanta Cute Cute Gundi Kurra Janta Kurra Janta Kurra Janta Hey Hot Hot Love Story Anta Ready 143 Annadanta Made For Each Other Hey Made For Each Other Mirapakayi Lanti Pilladanta Pilladanta Pilladanta Merupu Teega Lanti Ammadanta Ammadanta Ammadanta Romeo Ku Juliet La Devadasu Paru Janta La Adam Eve Ke Kotha Shapu La Rupu Diddukunnavemo Veeri Bommalu Left Right Rendu Kalla La Veediponi Rendu Lips La Janma Janma La Soul Mates La Puttukochenemo Ee Prema Chilukalu Magnet Ikkadunna Gundu Sudi Ekkadunna Takkumantu Vachi Antukuntadi Ade Trend Lo Na Heart Shape Ekkadunna Rayyu Mantu Arrow Vochi Kachithanga Guchukuntadi Made For Each Other Hey Made For Each Other Mirapakayi Lanti Pilladanta Pilladanta Pilladanta Merupu Teega Lanti Ammadanta Ammadanta Ammadanta Same To Same Maata Teeruga Same To Same Mukku Sutiga Emi Chitramo Adi Ye Mahathyamo Achuguddinattu Okkalage Iddaru Yerchi Kurchi Perchinattu Ga Taste Lo Na Theda Ledu Ga Okka Mind Ke Rendu Perlu Ga Veellu Ilaga Undadam 8th Wonderu Blood Group Nunchi Height Weight Kolathalu Anni Tikku Pettinattu Match Ayyayi Le A To Z Planets Veella Meeda Lens Petti Pattupatti Prema Lo Ki Dinchakunda Urukovu Le Made For Each Other Hey Made For Each Other Mirapakayi Lanti Pilladanta Pilladanta Pilladanta Merupu Teega Lanti Ammadanta Ammadanta Ammadanta
  • Movie:  Saarocharu
  • Cast:  Kajal Aggarwal,Ravi Teja,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music