సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నదో గుప్పుగా రేగిన గుండెను ఝల్లు ఏమంటున్నదో చెప్పేయవ ఓఒహ్ పిల్ల చెప్పేయవ నా గుండెల్లో పండగ తెచ్చావే నా గాజుల్లో సడి పెంచావే నా పువ్వుల్లో దారం అయ్యావే నా కళ్ళల్లో నీరయి నువ్వే జరావే కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవా సిన్నదని సూపుల్లో సిక్కినాడు సూరీడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది హే చిన్ని చిన్ని పాదాల్లో చిట్టి చిట్టి అందెల్లో చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో ఓహ్ నువ్వే నువ్వే నా జంట నీతో స్నేహం చాలంట ఏడే వద్దు అరే అడుగులు నడవాలన్నాయే చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో కలకలం కాకుండా క్షణకాలం చెలిమయి చేయి కలిపిస్తే ఛాలందే కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ ఒహ్హ్ ముద్దు ముద్దు అందంలో ముద్దు గుమ్మా రూపంలో ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నదో ఒహ్హ్ ముక్కెర పైన మేరుపల్లె ముక్కెర చుట్టూ సిగ్గాల్లే ముక్కెర కింద ఊపిరి నువ్వయి ఉంటె ఛాలందే గల గల ల లొలకే గుస గుసగ చెవిలో ఏమంటుందో నే పలికే మాటలకే నీ బదులే వింటూ ఇక ఏ మాట విననందే కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేయవ ఓహ్ పిల్ల చెప్పేయవ చెప్పేయవ సిన్నదని సూపుల్లో సిక్కినాడు సూరీడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందురుడు నవ్వలేని సుపుల్లోన ఎదో గుట్టుంది గుట్టుంది ఓహ్ సూడలేని నవ్వులోన ఎదో బెట్టుంది బెట్టుంది
Sinnadani Supullo Sikkinadu Suridu Pilladani Navvullo Nakkinadu Sandurudu Navvaleni Supullona Edo Guttundi Guttundi Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo Matalu Raani Mandara Pulu Emantunnayo Cheppeyava Oh Pilla Cheppeyava Gajula Ghallu Gajula Ghallu Emantunnado Guppuga Regina Gundena Jhallu Emantunnado Cheppeyava Oh Pilla Cheppeyava Naa Gundello Pandaga Techave Naa Gajullo Sadi Penchave Naa Puvvullo Daram Ayyave Naa Kallallo Neerayi Nuvve Jarave Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo Matalu Raani Mandara Pulu Emantunnayo Cheppeyava Oh Pilla Cheppeyava Sinnadani Supullo Sikkinadu Suridu Pilladani Navvullo Nakkinadu Sandurudu Navvaleni Supullona Edo Guttundi Guttundi Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi Hey Chinni Chinni Padalu Chitti Chitti Andellu Chindhe Chindhe Ragalanni Emantunnayo Oh Nuvve Nuvve Naa Janta Neetho Sneham Chalanta Yede Vaddu Are Adugulu Nadavalannaye Chitikese Chethulalo Gorinta Erupe Emantunndo Kalakalam Kakunda Kshanakalam Chelimayi Cheyi Kalipisthe Chalande Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo Matalu Raani Mandara Pulu Emantunnayo Cheppeyava Oh Pilla Cheppeyava Ohh Muddu Muddu Andam Lo Muddu Gumma Rupam Lo Muthyam Lanti Mukkupudaka Emantunnado Ohh Mukkera Pina Merupalle Mukkera Chuttu Siggalle Mukkera Kinda Upiri Nuvvayi Unte Chalande Gala Gala La Lolake Gusa Gusa Ga Chevilo Emantundo Ne Palike Matalake Nee Badhule Vintu Ika Ye Mata Vinanande Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo Matalu Raani Mandara Pulu Emantunnayo Cheppeyava Oh Pilla Cheppeyava Cheppeyava Sinnadani Supullo Sikkinadu Suridu Pilladani Navvullo Nakkinadu Sandurudu Navvaleni Supullona Edo Guttundi Guttundi Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi
Movie: Saarocharu Cast: Kajal Aggarwal,Ravi Teja,Richa Gangopadhyay Music Director: Devi Sri Prasad Year: 2012 Label: Aditya Music