• Song:  Jaga Jaga Jagadeka
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Venu,Ranina Reddy

Whatsapp

జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర జగా జగా జగదేక వీర చక చక చక నిన్ను చెర తిక మక పడుతున్నదేదో తొందర ఒక పరి నిన్ను చూసినాక ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొలమారుతోందిరా నిదరే చెదర హోం మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన చల్లని గాలిల చక్కిలి గింతల ఎక్కడ చూసిన నువ్వే చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా రెప్పలు వాలే నీ నిప్ప్పుల పొద్దుల ఎప్పుడు చూసిన నువ్వే పువ్వుల తోటనొదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరిపోతుందా హోం చిట్టి గుండె కదిలించినవే హూ చిట్టి గుండె కదిలించినవే కలవరమున ముంచినవే కడలిని కుదిపి కసి కళలు రేపిన చలి చేప నువ్వే జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర హోం మిస మిస మిస రాజహంస మిల మిల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన మొగ్గను తుంచన సిగ్గును తెంచన దగ్గర లోనే ఉన్నాగా దిక్కులా కళ్ళు మూసేసి నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా చుక్కలు దించన లెక్కలు తేల్చన హక్కులు అన్ని నావెగా చెక్కర తీపి ఎరవేసి పేరా పేరా పెదవి దోచుకోమంటా చుట్టూ కొలతలు చూసుకొన చుట్టూ కొలతలు చూసుకోరా పట్టు పరువం నేలుకొరా పట్టు వొదలనని నువ్వు సాయమడిగితే సరే లే అనన జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసునా సెగ రేపినవేం సుందర
Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara Jaga Jaga Jagadeka Veera Chaka Chaka Chaka Ninnu Chera Thika Maka Paduthunnadedho Thondara Oka Pari Ninnu Choosinaka Oka Pari Ninnu Choosinaka Manasika Thanalona Leka Taha Taha Thalapai Polamaruthondira Nidhare Chedhara Ho Misa Misa Misa Rajahamsa Mila Mila Virahala Himsa Niga Niga Nagaranni Nede Yelana Challani Gaali La Chakkili Ginthala Ekkada Choosina Nuvve Chakkadanala Siri Choosi Kassumanna Oopiri Oorukuntunda Reppalu Vaale Nee Nipppula Poddhula Eppudu Choosina Nuvve Puvvula Thotanodilesi Rivvumani Thummeda Egiripothunda hoo chitti gunde kadhilinchinave hoo chitti gunde kadhilinchinave kalavaramuna munchinave kadalini kudhipi kasi kalalu repina chali chepa nuvve Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara Ho Misa Misa Misa Rajahamsa Mila Mila Virahala Himsa Niga Niga Nagaranni Nede Yelana Mogganu Thunchana Siggunu Thenchana Daggara Lone Unnaga Dikkula Kallu Moosesi Niga Niga Buggalu Pindukomanta Chukkalu Dinchana Lekkalu Thelchana Hakkulu Anni Naavega Chekkara Theepi Yeravesi Pera Pera Pedhavi Dochukomanta Chuttu Kolathalu Choosukona Chuttu Kolathalu Choosukora Pattu Paruvamu Nelukora Pattu Vodalanani Nuvvu Sayamadigithe Sare Le Anana Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara
  • Movie:  Saarocharu
  • Cast:  Kajal Aggarwal,Ravi Teja,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music