• Song:  Ooo kanu paapaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kaarunya

Whatsapp

ఓఓఓ కను పాపా కలగనవే కలగనవే హాయిగా ఈ కలలన్ని నిజమవునే నిజమవునే మెల్లగా ఏం బయపడకె ఎపుడైనా ఏచోట మనసుంటే తోడుగా ఊఊ కాను పాపా కలగనవే కలగనవే హాయిగా హే హే యయియే యయియే ఏ ఏ ఏ ఏ నువ్వు చూసే ప్రతి వెలుగు నువ్వు విసిరే నీ నవ్వే నీ కెదురయ్యే ప్రతి ముసురు నువ్వు తెలిపే నీ ఆలకె అటువైపు ఇటువైపు మెరిసెనే రంగయైన అవి నీలో ఊహలే యయియే యయియే ఏ ఏ యయియే యయియే నీ కనుసైగే తొలి అడుగే చెలిమి అనే పయనంలో నీ కొనచూపే తొలి పలుకై వినబడునే మౌనంలో చనువైనా చోరవైనా అనుమతికై నీ ముందు నిలబడనా జాలిగా యయియే యయియే ఏ ఏ యయియే యయియే
Ooo kanu paapaa kalaganave kalaganave haayiga yeee kalalanni nijamavune nijamavune mellaga yem bayapadake epudaina yechotha manasunte thoduga Oooo Kanu Paapaa kalaganave kalaganave haayiga hey hey yayiye yayiye ye ye ye ye Nuvu chuse prathi velugu nuvu visire nee navve nee kedurayye prathi musuru nuvu telipe ne alake atuvaipu ituvaipu merisene rangayina avi neelo uhale yayiye yayiye ye ye yayiye yayiye Nee Kanusaige tholi aduge chemlimi ane payanam lo neee konachupe tholi palukai vinabadune mounamlo chanuvaina choravina anumathikai nee mundu nilabadana jaligaaa yayiye yayiye ye ye yayiye yayiye
  • Movie:  Saahasam
  • Cast:  Gopi Chand,Taapsee Pannu
  • Music Director:  Sri Kommineni
  • Year:  2013
  • Label:  T-Series