• Song:  Nenu Nenuga
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Shakthishree Gopalan

Whatsapp

నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో ఎలా మారాను ఇలా ఎలా మారవు అలా కలేమి కాదుగా మరేమయ్యిందిలా నిజం తెలిసే క్షణం కోసం నీరిక్షిస్తా ప్రతి నిమిషం నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో నాకు కొత్తే కదా ఇట్లాంటివి అన్ని మరి తెలిసిన పెద్దగా మనసుపడే అల్లరి ఓసారి నీ వైపు తోసింది ఆశ ఆశగా ఓసారి వద్దంటూ లాగింది ఈర్శగా ఈర్శగా ఎటు వెళ్లిన ఎటు వెళ్లిన నువ్వు చేరుకున్న తీరం ఏమిటి నేనే తెలియలేదా నిజంగా నేనే తెలియలేదా నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో బయటికొస్తున్నది పొరపాటుగా కోరిక పెదవి కిస్తున్నది బరువైనవేవో ఇక ఇరవయ్యిలో ఉంది లే ఈడు ఇరువైపులా హాయిగా పరువాలతో పైకి రాలేదు పరువు అన్న పదమే ఇక దరిదాపుగా దరిదాపుగా స్వర్గాన్ని తాకుతోంది శ్వాసల జ్వాలా అమాంతంగా వరాలే జల్లే ప్రమాదంగా నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
Nenunenugaa nene lenuga emito nuvvu nuvvu ga thochaleduga enduko ela maranu ila ela maravu ala kalemi kaduga maremayyindila nijam telise kshanam kosam neerikshistha prathi nimisham Nenuneenuga nene lenuga emito nuvvu nuvvu ga thochaleduga enduko Naku kothe kada itlantivi anni mari telisina peddaga mansapade allari osari nee vaipu tosindi aasha aashaga osari vaddantu laagindi eershaga eershaga etu vellina etu vellina nuvu cherukunna teeram emiti nene theliyaleda nijamga neene teliyaleda Nenuneenuga nene lenuga emito nuvvu nuvvu ga thochaleduga enduko Bayatikosthunnadi porapatuga korika pedavi kisthunnadi baruvainavevo ika eravayyilo undi le eedu iruvaipula hayiga paruvalalo paiki raledu paruvu anna padame ika daridapuga daridapuga swarganni thakuthondi swasala jwala amanthamga varale jalle pramadamga Nenuneenuga nene lenuga emito nuvvu nuvvu ga thochaleduga enduko
  • Movie:  Saahasam
  • Cast:  Gopi Chand,Taapsee Pannu
  • Music Director:  Sri Kommineni
  • Year:  2013
  • Label:  T-Series