• Song:  Pilla Raa
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న ప్రేయసివే దూరమైనా ఉర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకల్ల రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే సరసకు చెలి చెలి రా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా నున్నగా నువ్వే ఎద సదివె అన్నగా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా నున్నగా నువ్వే ఎద సదివె మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా చిన్నదానా ఓసి అండాలమైన మాయగా మనసు జారీ పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగేనా నీ పేరే పలికేనా నీలాగే కూలికెన్ నిన్ను చేరగా ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు ఐన వందేళ్లు అయినా వేచి ఉంటాను నిను చూడగా గంటలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హుంగామ ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా అయ్యో రామ ఓసి వయ్యారి భామ నీవొక మరపురాని మ్రిదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే నీ కాళ్ళ మెరుపులు కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఏం చేస్తున్న నేను ఏచోట ఉన్న చూస్తూనే ఉన్న కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించినా రక్త మందారాలతో కాలాన్నే మనం తిరిగి వెన్నకకే తొద్దామా మల్లి మన కథనే రాద్దామా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా
Mabbulona vaana villula Mattilona neeti jallula Gundelona prema mullulaa daaginavugaa Andamaina aasha theerakaa Kaalchuthondhi konte korikaa Prema picchi penchadaanikaa champadaanika Korukunna preyasive Dooramaina urvashive Jaalileni rakshasive Gundeloni naakasive Chepakalla roopasive Chithramaina thaapasive Cheekatinta naa shashive Sarasaku cheli cheli raa Yella vidichi bathakane pilla raa Nuvve kanabadavaa kallara Ninne thalachi thalachilaa unnagaa Nuvve yedha sadive annaga Yella vidichi bathakane pilla raa Nuvve kanabadavaa kallara Ninne thalachi thalachilaa unnaga Nuvve yedha sadive Mabbulona vaana villulaa Mattilona neeti jallulaa Gundelona prema mullulaa daaginavuga Andamaina aasha theerakaa Kaalchuthondhi konte korikaa Prema picchi penchadaanikaa champadaanika Chinnadaanaa osi andalamaina Maayaga manasu jaari padipoyene Thapanatho neevente thirigene Nee pere palikene Neelage kulikene ninnu cheraga Yennallainaa avi yennellu aina Vandellu ainaa Vechi untanu ninu choodaga Gandalainaa sudigundalu ainaa Untaanilaa nenu neeke thoduga O prema manam kalisi okatiga undhaama Idho yedathegani hungama Yella vidichi bathakane Pilla raa nuvve kanabadavaa Ayyo rama osi vayari bhaama Neevoka marapurani mridhu bhaavame Kila kila nee navvu thalukule Nee kalla merupule Kavvisthu kanapade gundelothulo Yem chesthunna nenu yechota unna Chusthune unna Koti swapnala prema roopamu Gunde kosi ninnu andulo dhachi Poojinchanaa rakhta mandaralatho Kaalanne manam thirigi vennakake thoddhaama Malli mana kathane raaddhamaa Yella vidichi bathakane Pilla raa nuvve kanabadavaa
  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music