• Song:  Nippai Ragile
  • Lyricist:  Chaitanya Varma
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రాగతమే గుచ్ఛే గతమై గొంతులో గరళమే నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రాగతమే గుచ్ఛే గతమై గొంతులో గరళమే... చాన్నాళ్లుగా నా గుండెలో సెగ చల్లారాక చల్ రేగుతుందిగా చచ్చేలోగా సాధించు కొనగా ఊరికే పరుగై తారామదా ఏయ్… చెప్పలేని వెఱ్ఱికోపమ్ వేగమవ్వగా రయ్యిమంటూ రంకెలేస్తూ దూసుకెళ్ళగా మెరెదురైనోడికి బెదురైనదిగా హోరెత్థు యమఃగా రాస్తా నిత్థురు సిరనై యాదకోసే చేదు కథానాయి చితి ఒడి చేరేలోగా కొత్థ చరితారా గుర్తుకొచ్చచే జ్ఞాపకాలు గుండుసూదిలా పట్టి పట్టి గుండెలోన గుచ్ఛుతుండగా అది నిదురే మరిచిన కనులయ్యేనుగా ఎర్రని సింధూరంలా చేస్తా విరహ యజ్ఞం కాత్రి దూస్తా వలపు యుద్ధమై కథ నడిపిస్తా బలై కడవరకిలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nippai Ragile Hrudhayame Pogarutho Marige Ragathame Guchche Gathamai Gonthulo Garalame Nippai Ragile Hrudhayame Pogarutho Marige Ragathame Guchche Gathamai Gonthulo Garalame... Chaannalluga Naa Gundelo Sega Challaraka Chal Reguthundiga Chacheloga Sadhinchu Konaga Oorike Parugai Tharamadaa Ey…. Cheppaleni Verrikopam Vegamavvagaa Rayyimantu Rankelesthu Doosukellaga Maredhurainodiki Bedhurainadigaa Horeththu Yamahagaa Raasthaa Neththuru Siranai Yadakose Chedu Kathanai Chithi Odi Chereloga Koththa Charitharaa Gurtukochche Jnapakalu Gundusoodilaa Patti Patti Gundelona Guchchuthundagaa Aa Nidure Marichina Kanulayyenugaa Errani Sindhuramlaa Chesthaa Viraha Yagnam Kathhi Doosthaa Valapu Yuddhamai Katha Nadipisthaa Balai Kadavarakilaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music