• Song:  Adire Hrudayam
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Karthik

Whatsapp

అదిరే హృదయం అదిరే ఆధారం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రహ్మ నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా అందాల ఆడ సింహమా చందనాలు శిల్పమా కోడె నాగు వేగమా నన్నే చేరినీవుగా నీతో ఆడే ఆటలే ముద్దుల్లా సాగె వేటలో పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా మహా మహా అగాధామా నిన్నే నిన్నే తెలియగ తరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా చల్లారిపోకే మొహమా మాన్తా లాగ రేగుమా కంట నీరై జారుమా నరాల్లోని నాదమా నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈ లోకమంతా నా కంటికి సూన్యమే ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇప్పుడిక మనదే ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా అదిరే హృదయం అదిరే ఆధారం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రహ్మ నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
Adire Hrudhayam Adire Adharam Madhuram Madhuram Neetho Jatha! Mudire Pranayam Musire Pralayam Karige Paruvam Nee Kougita Nee Valapula Odilo Thalapula Sudigaalilo Kadatheranaa! Priya Priya Sakhi Priya Brahma Nijam Teliyani Varamaa Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa! Andaala Aada Simhamaa Chandanaala Shilpamaa Kode Naagu Vegamaa Nanne Cherineevugaa! Neetho Aade Aatale Muddulla Sage Vetale Paggalu Veedi Swargalu Dhaateyanaa Mahaa Mahaa Agaadhamaa Ninne Ninne Teliyaga Tharamaa! Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa! Challaripoke Mohamaa Manta laaga Regumaa Kanta Neerai Jaarumaa Naraalloni Naadamaa Nuvve Naatho Lenide Naalona Ekam Kanide Ee Lokamantha Naa Kantiki Soonyame Ide Ide Sukham Ide Iham Param Ipudika Manade Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa! Adire Hrudhayam Adire Adharam Madhuram Madhuram Neetho Jatha! Nee Valapula Odilo Thalapula Sudigaalilo Kadatheranaa! Priya Priya Sakhi Priya Brahma Nijam Teliyani Varamaa Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa!
  • Movie:  RX 100
  • Cast:  Karthikeya Gummakonda,Payal Rajput
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2018
  • Label:  Mango Music