• Song:  Shanthi Om Shanthi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Clinton Cerejo,Maya Iyer

Whatsapp

వస్తావా వస్తావా నా తోడై వస్తావా ఇస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తావా నా రెండు కళ్ళతో నీ లోకం చూస్తావా టెన్సన్స్ ఉ ప్రోబ్లెంస్ ఉ అన్ని వదిలేస్తావా ఆనందం ఆక్సిజన్ ఏంటో రుచి చూస్తావా ఫ్రీడమ్ తో ఇష్టాంగా సల్సాలే చేస్తావా శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ రేపంటే కంగారు కన్నీరై పోతుందే ఈజీ గ ఈ నిమిషం చేయి జారిపోతుందే చిరునవ్వే నువ్వైతే భయమే భయపడుతుందే లైవ్ ఫర్ ది లైవ్ ఫర్ ది డే ఓహ్ నవ్వైనా కెవ్వయినా నీలోనే పుడుతుందే ఈ లోకం వద్దన్నా నిన్నే చూపిస్తుందే సంతోషం సీక్రెట్ కీ నీ చేతుల్లో ఉందే శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ చినుకా ఇన్నాల్లల ఊఊ ఎక్కడో ఉన్నవాళ్ల ఊఊ గెలుపాయ్ చూస్తావుగా ఊఊ నలుపాయ్ జారేంతల ఎంతగా మారావే వింతగా మారావే ఇంతలో ఎంతలా శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
Vasthava vasthava naa thodai vasthava Isthava isthava nee cheyyandisthava Naa rendu kallatho nee lokam choosthava Tensions u problems u anni vadhilesthava Anandam oxygen ento ruchi choosthava Freedom tho ishtanga salsale chesthava Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now Repante kangare kanneerai pothundhe Easy ga ee nimisham cheyi jaripothundhe Chirunavve nuvvaithe Bhayame bhayapaduthundhe Live for the live for the day Oh navvaina kevvaina Neelone puduthundhe Ee lokam vaddhanna Ninne choopisthundhe Santhosham secret key Nee chethullo undhe Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now Chinuka innallela oooo Ekkado unnavala oooo Gelupay chusthavuga oooo Nalupay jaarenthala Yenthaga maaraave Vinthaga maaraave Inthalo enthalaaa Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now Shanthi om shanthi chodo kal ki baathe Live for the day right now
  • Movie:  Run Raja Run
  • Cast:  Seerat Kapoor,Sharwanand
  • Music Director:  Ghibran
  • Year:  2014
  • Label:  Junglee Music Company