• Song:  Vadhantune / (I am In Love)
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Chinmayi Sripaada

Whatsapp

వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది నాలోనే ఉన్న తెలియలేదు ఏ సడి లేని అలజడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీవైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మానసిది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది ఈరోజిలా చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా వెనెల్లో నేనే నేను నిన్నిలా ప్రేమిస్తున్న నీ మాయ దయ వలన ఐఎం ఇన్ లవ్ బేబీ ఐఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వయ్యింది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది న చుట్టూ లోకం నీలా కన్పిస్తుంది నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోనే తేలే గువ్వయింది నువ్వంటే తెలిసే కొద్ది నీలో నిను కలిసే కొద్ది నిన్నింకా ప్రేమించాలని అన్పిస్తుంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్ళకు నేను నాలోన బంధీ ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోనే సగంవనా వదంటూనే నిన్ను వదంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది
Vadhantoone ninnu vadhantoone Vaddhakochanura vaddhakochanura Kadhantoone ninnu kadantoone Pranamichenthaga naku nachavura Unna maatidhi nijamunna maatidhi Anna maatidhi manasanna maatidhi Premagaa ninnu cheraga aarata paduthondi Naalone unna theliyaledu Ae sadi leni alajadi Gundello nindi nindi Uppongi pongi pongi Neevaipu parugulu theesindila O maata nannuu adgaledu Adhupu leni manasidi Nuvvante nachi nachi Enthentho ishtam vachi Nee chentha cherukundi eerojila Chusthoo chusthoone Nenu nee sonthamainaa Gurthinchaledhe kannu ye konchemaina Venello nene nenu Ninnilla premisthunna Nee maaya daya valana Im in love baby im in love baby Im in love baby im in love Im in love baby im in love baby Im in love baby im in love Nee peru palike pedhavi nedu Pulakarinthala puvvayyindhi Neelo adhedho undhi nannedho chesesindhi Na chuttu lokam neelaa kanpisthundi Nee janta nadiche adugu choodu Gallona thele guvvayindi Nuvvante telise koddhi Neelo ninu kalise koddhi Ninninka preminchalani anpisthundhi Nee needalone naku anandam undi Nurellaku nenu nelona bandhi Ye okka kshanamika nee thodu viduvaka Nelona sagamavanaa Vadhantoone ninnu vadhantoone Vaddhakochanura vaddhakochanura Kadhantoone ninnu kadantoone Pranamichenthaga naku nachavura Unna maatidhi nijamunna maatidhi Anna maatidhi manasanna maatidhi Premagaa ninnu cheraga aarata paduthondi
  • Movie:  Run Raja Run
  • Cast:  Seerat Kapoor,Sharwanand
  • Music Director:  Ghibran
  • Year:  2014
  • Label:  Junglee Music Company