• Song:  Anthapuramlo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Chinmayi,Sadhana Sargam

Whatsapp

నన నన నానా నాననా నన నన నానా నన నన నానా నాననా నన నన నానా అంతఃపురంలో అందాల చిలుక్కా సందేహమెలనే అంతగా అంబరమేలకా అడ్డు ఎవరు నీకిక చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగ రివ్వంటూ రావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పోద్దు గడపకే ఇక్కా అల్లదె వెచ్చి ఉన్నదే వేడుకయినా వేదిక వెల్లువలై పొంగుతున్నదే వేల పూల వాటికా ఇలా ర అన్నదే వీరుల వీచిక అంతఃపురంలో అందాల చిలుక్కా అంతఃపురంలో అందాల చిలుక్కా రేయి వెనక్కాల ఆ నీ కునుకెలా వెలిక్కిరా శశికళ నలన జలధార ముసుకేనా చిలిప్పి జలకాలా మునిగి పోదాం హల లాలన పరాధలా పహారాలు ధాటి పోవాలి ఆగి పోకల వాయువు వేగాన సాగి పోవాలి అన్ని వైపులా పెట్టె దేవరట కళలకు కాపాలా పట్టె దేవరట మనకిక ఉహల కట్టే దేవర్రు మనకు సయ్యాటలా అంతఃపురంలో అందాల చిలుక్కా అంతఃపురంలో అందాల చిలుక్కా గాలి గిలిగింత పూల పులకింత తనువూ అణువణువునా ననన సరి కొత్త కవ్వింత కొంటె కేరింత మధికి విన్నవించ్చేనా నాననా నీలాల నయనాల వెళ్లి విరిస్సేను మెరుపు మిల మిల అః పాల కేరథాల ఊయలూగేను ఊపిరే ఇలా ఎదో మధురిమా మనకది తెలిసేనా ఎదో సరిగ మ మన నటు పిలిచ్చేనా ఏవో సుధలు చిలుకు ఆలాపన అంతఃపురంలో అందాల చిలుక్కా సందేహమెల్లనే అంధక అంబరమెళ్ళాక అడ్డు ఎవరు నీకిక చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిక్కా రివ్వంటూ రావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక అల్లదె వెచ్చి ఉన్నదే వేడుకయినా వేదిక వెల్లువలై పొంగుతున్నదే వేళా పూల వాటికా ఇలారా అన్నదే వీరుల వీచిక అంతఃపురంలో అందాల చిలుక్కా అంతఃపురంలో అందాల చిలుక్కా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nana nana naana naananaa Nana nana naana Nana nana naana naananaa Nana nana naana Anthapuramlo anndala chilukka Sandehamellanae andhaka Ambaramellaka addu ewaru neekikha Chukkalni thaakhe rekkalni thodikka Rivvantu rave swachaka Athala medhalo pothu gadhapake ikka Alladhe vecchi unnadhe vedukayna vethika Velluvaai ponguthunadhe vela poola vaatikka Illa ra annadhe virulu veechikha Anthapuramlo anndala chilukka Anthapuramlo anndala chilukka Reyi venakkala aa ne kunukela velikkira shashikala Nalana jaladharu musukena chilippi jalankana muniki potham hala Lalana parathalu paharalu dhaathi povaali aaki pogala Vaayuu vekaana saagi povaali anni vayippula Pette devaratha kalalakku kaappala patte Devaratha urikini uhala Katte devarru mannanu sayyatala Anthapuramlo anndala chilukka Anthapuramlo anndala chilukka Galli gilijhindha poola Pulakindha tanuvu anuvanuvunaa Nanana sari kodha kavvindha konthe Kerindha madhiki vinnavincchena Naanana neelala nayanaala velli Virissenu meruppu mila mila Aha paala kerathala ooyalukenu upire ila Edo madurima manakkathi thelisaena Edo sarikama mana nattu pilicchena Evo suthalu chilukku aalapana Anthapuramlo anndala chilukka Sandehamellanae andhaka Ambaramellaka addu ewaru neekikha Chukkalni thaakhe rekkalni thodikka Rivvantu rave swachaka Athala medhalo pothu gadhapake ikka Alladhe vecchi unnadhe vedukayna vethika Velluvaai ponguthunadhe vela poola vaatikka Illa ra annadhe virulu veechikha Anthapuramlo anndala chilukka Anthapuramlo anndala chilukka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rudramadevi
  • Cast:  Allu Arjun,Anushka Shetty,Rana
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2015
  • Label:  Lahari Music Company