• Song:  Dosti
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hemachandra

Whatsapp

పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవి కీ మేఘానికి దోస్తీ దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటారా ఇక పై ఇలాగ వైరమే బురివై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై ఓ తొందర పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల హూ ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హూ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ఒక్క చేయి రక్షణ కోసం ఒక్క చేయి మృత్యువిలాసం బిగిశాయి ఒక్కటై ఇలాగ తురుపు పడమర ఒక్కరేమో దారుణ శస్త్రం ఒక్కరేమో మరణ శాస్త్రం తెర తొలిగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా తప్పని సరి అని తరుణమస్తే జరిగే జగడము లో ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
Puliki Vilukadiki Thalaki Uri Thaduki Kadhile Karchichhuki Kasire vadagallaki Ravi ki meghaniki Dosti Dosti Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham Prananiki Pranam Isthundo Theesthundho Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dhamdhara Dhamdham Badabagniki Jadivaanaki Dosti Vidhiraathaki Edhureedhani Dosti Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dhamdhara Dhamdham Anukoni Gaali Dhumaram Cheripindhi Iruvuri Dhooram Untara Ika Pai Ilaga Vairame Burivai Nadichedhi Okate Daarai Vethikedhi Matram Verai Thegipodha Edho Kshanana Snehamai Drohamai O Thondhara Padi Padi Urukaletthe Uppena Parugula Hoo Mundhuga Teliyadhu Edhuru Vachhe Thappani Malupule Hoo Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham Prananiki Pranam Isthundo Theesthundho Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dhamdhara Dhamdham Badabagniki Jadivaanaki Dosti Vidhiraathaki Edhureedhani Dosti Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti Okka Cheyi Rakshana Kosam Okkacheyi Mruthyvilasam Bigisayi Okkati Elaga Thurupu Padamara Okkaremo Daruna Shastram Okkaremo Marana Shastram Thera Tholigipothey Prachanda Yudhame Jaragadha Thappani Sarri Ani Tharunamasthe Jarige Jagadamu lo Votammi Evaridho Gelupevaridhio Thelcheyvarevaro Oohinchani Chitra Vichitram Snehaniki Chachina Hastham Prananiki Pranam Isthundo Theesthundho Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dharadhamdhara Dhamdhara Dham Dham Dhamdhara Dhamdham Badabagniki Jadivaanaki Dosti Vidhiraathaki Edhureedhani Dosti Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti
  • Movie:  RRR
  • Cast:  Alia Bhatt,Jr NTR,Olivia Morris,Ram Charan
  • Music Director:  M M Keeravani
  • Year:  2022
  • Label:  Lahari Music Company