రక్తానికి రక్తం
ప్రాణానికి ప్రాణం
పగతోనె ఉంటాం
పగ కోసం బలిగొంటాం
అది ర సీమ లెక్క
రక్తానికి రక్తం
ప్రాణానికి ప్రాణం
పగతోనె ఉంటాం
పగ కోసం బలిగొంటాం
అది ర సీమ లెక్క
ఉగ్గుపాల తోటి పగను భగ్గు మంటూ నూరిపోసి
బొగ్గు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేర్పి
చావు నీకు తప్పదంటూ చచ్చేలోపు చంపమంటూ
రక్తానికి రక్తం
ప్రాణానికి ప్రాణం
పగతోనె ఉంటాం
పగ కోసం బలిగొంటాం
అది ర సీమ లెక్క
రక్తానికి రక్తం
ప్రాణానికి ప్రాణం
పగతోనె ఉంటాం
పగ కోసం బలిగొంటాం
అది ర సీమ లెక్క
ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపబోము
చెంప దాటే లోపు ఎత్తి ఉన్న చేయి నరుకుతాము
చెంప మీద కన్ను వేస్తే రెండు కళ్ళు పీకుతాము
ఉరిమి చూసేలోపు నిన్ను తరిమి తరిమి చంపుతాము
నువ్వు ఎత్తు వేస్తే పై -ఎత్తు వేస్తాం
అర్ధమయ్యే లోపు గొయ్యి తీసి పాతేస్తాం
అది ర సీమ లెక్క
అది ర సీమ లెక్క
బంధువైన గాని అస్లు గుర్తు పెట్టుకోము
శత్రువన్న వాణ్ని అసలు మరిచిపోము
ఇది ర సీమ లెక్క
ఇది ర సీమ లెక్క
ధర్మానికి రౌడీ
న్యాయానికి రౌడీ
ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే రౌడీ
అది ర అన్న లెక్క
అది ర సీమ లెక్క