• Song:  YENTHA VAARU GAANI
  • Lyricist:  Narayana Reddy
  • Singers:  Nakash Aziz

Whatsapp

ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో చిన్నది మేనిలో మెరుపున్నది చెంపల తలుక్కున్నది సైపలేకున్నది చిన్నది మేనిలో మెరుపున్నది చెంపల తలుక్కున్నది సైపలేకున్నది ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో కైపులో కైపులో కైపులో ఆడకు వయసుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు ఆడకు వయసుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు మనసు తెలిసి కలిసి మెలిసి వలపునింపుకో కైపులో కైపులో కైపులో ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో కైపులో కైపులో కైపులో
Yenthavaru gani Vedanthulaina gani Vaaluchupu Sokagane thelipoduroy Kaipulo Kaipulo Kaipulo Yenthavaru gani Vedanthulaina gani Vaaluchupu Sokagane thelipoduroy Kaipulo Kaipulo Kaipulo chinnadi Menilo Merupunnadi chepala Thalukkannadi Saipalekunnadi chinnadi Menilo Merupunnadi chepala Thalukkannadi Saipalekunnadi E Vannekani Valapu Nammi Valanu chikkuno Kaipulo Kaipulo Kaipulo Aadaku Vayasutho cheralaadaku Aadithe Venukadaku Koodi Vidipoku Aadaku Vayasutho cheralaadaku Aadithe Venukadaku Koodi Vidipoku Manasu thelisi Kalisi melisi Valapunimpuko Kaipulo Kaipulo Kaipulo Enthavaru gani Vedanthulaina gani Vaaluchupu Sokagane thelipoduroy Kaipulo Kaipulo Kaipulo Kaipulo Kaipulo Kaipulo
  • Movie:  Rowdy Fellow
  • Cast:  Nara Rohith,Vishakha Singh
  • Music Director:  Sunny MR
  • Year:  2014
  • Label:  Aditya Music