• Song:  Aa Seetadevi
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Arijit Singh

Whatsapp

ఆ సీతా దేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే అందాలా బుట్ట బొమ్మలా అచ్ఛం గా కంటి పాపలా వెన్నెల్లో ఆడ పిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేను లే నిన్నటీ జన్మ లో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ మ్ ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగా రా వయస్సు తీరికుండదారా హాయి హాయి హాయి సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార ఆ పైన ఊరుకోదు లే రా హాయి హాయి హాయి ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో ఏకాంతం అంటూ వేరే లేదు లే రా కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి ఈ క్షణం స్వయంవరం ఇవ్వా ళ సంబరం మ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaa seeta devi navvulaa unnave enti maatalaa lakshmanude leni raamude neku eedu jode veede andaala butta bommalaa achham ga kanti paapalaa vennello aada pillalaa ninnu taluchukundi eede chelliyo chellakoo premane anduko nootikoo kotikoo varudu nenule ninnatee janma loo punyame andukoo kaallane adduko vadhuvu gaane maaripove ee kshanam swayamvaram ivaala sambaram ee kshanam swayamvaram ivaala sambaram veedukolu leni todu andi swaagatam ee kshanam swayamvaram ivaala sambaram ivaala ningi lo ni taara talukkumandi edurugaa ra vayassu teerikundadaa ra haayi haayi haayi sogassu panchutunna dhaara nee palukuloni panchadaara aa paina oorukoledu lera haayi haayi haayi uyyaala oogutunte olloo ekaantamantu vere ledu leraa kallaara ninnu choosukunte haayi haayi haayi haayi ee kshanam swayamvaram ivala sambaram m

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rowdy Fellow
  • Cast:  Nara Rohith,Vishakha Singh
  • Music Director:  Sunny MR
  • Year:  2014
  • Label:  Aditya Music