• Song:  Preme Aakasamaithe
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jaspreeth Jasz

Whatsapp

ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను ప్రేమే పుస్తకం ఐతే ఓ మై జాను మధ్యనుండే పేజీ అంట నువ్వు నేను భూమే గుండ్రము ఆకాశం నీలము అంత పెద్ద నిజమంట నువ్వంటే నాకు ప్రాణము ఎంతో ఇష్టము దాచాలంటే కష్టము నువ్వెక్కడుంటే అక్కడేగా స్వర్గమూ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ తెలతెలవారే వేళల్లో కళు తెరచి చూస్తుంటే నా కౌగిట్లో నువ్వుంటే వరమే ఇదివరకెపుడూ కన్నుల్లో కనబడని రంగుల్లో కొత్త ప్రపంచం చూసేద్దాం మనమే దూరాల దారాలు తెంపెయ్యనా కాలాన్ని చింపెయ్యనా తేదీలు వారాలు లేవింకా మన మధ్యనా హా హా హా హా అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే లేత గులాబీ పెదవులతో నువు రాసే కవితలకే నా పెదవే ఓ కాగితమయ్యిందే అర్ధంకాని చదువంటే మనకసలే పడదంతే నీ సైగలనే చదివితే బాగుంతే ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా మారాయి నా ఊహలే ఎన్నున్నా నిజమైన నీ ముద్దుకే తూగవే హే హే హే అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలల్లే అలల్లలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Preme Aakasamaithe Oh My Jaanu Andulo Egire Pakshulanta Nuvvu Nenu Preme Pusthakam Ithe Oh My Jaanu Madhyanunde Page Anta Nuvvu Nenu Bhoome Gundramu Aakashamu Neelamu Antha Pedda Nijamanta Nuvvante Naaku Praanamu Entho Ishtamu Daachaalante Kashtamu Nuvvekkadunte Akkadegaa Swargamu Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo Thela Thelavaare Velallo Kalu Terachi Choosthunte Naa Kougitlo Nuvvunte Varame Idhivarakepudu Kannullo Kanabadani Rangullo Kottha Prapancham Chooseddhaam Maname Dhooraala Dhaaraalu Thempeyyanaa Kaalaanni Chimpeyyanaa Thedheelu Vaaraalu Levinkaa Mana Madhyanaa Haa Haa Haa Haa Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Letha Gulabi Pedavulatho Nuvu Raase Kavithake Naa Pedave Oo Kaagithamayyindhe Ardamkaani Chaduvante Manakasale Padadhanthe Nee Saigale Chadivithe Baagundhe Ennenno Page La Kaavyaalugaa Maaraayi Naa Oohale Ennunnaa Nijamaina Nee Mudduke Thoogave Hey Hey Hey Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Alale Alale Alale Alalle Alalalle Kalale Kalale Kalale Nijamayyenule Oo Alale Alale Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rowdy Boys
  • Cast:  Anupama Parameshwaran,Ashish
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2022
  • Label:  Aditya Music