• Song:  Yeppatikaina
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Naresh Iyer

Whatsapp

ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల ప్రతి కల నిజాలుగా ప్రతి నిజం కలే ఇలా జనించని ఫలించని చెలి నిన్నే దక్కించుకొని ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి ఏకాంత ముందులాగే నీ గుండెలో ఏమున్నదో తెలుపవ పలుకవ ఓహో ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల ప్రాణమేమో నీ ప్రేమ పైన తేలుతుంటే ఊపిరేమో నీ ఊహలో మునిగిందిలే పాదమేమో నీ నీడ వెంటే సాగుతుంటే కాలమేమో నీ కళ్ళలో అగిందిలే మాయల మారింది నా ప్రాయం వింతగా నాలో నేనే మాయం హుషారులో పరాకుగా పరాకులో హుషారుగా ఉన్నానుగా ఉన్నానుగా సగం నువ్వై సగం నేనై ఎప్పటికైనా నేను కోరే కళల తీరం నువ్వే కదా ఇప్పుడు కూడా నాకు నిన్నే చూపుతుంది ప్రతి కల నిన్న మొన్న నా అసలేవి చూడలేని తీరమేదో చూపించినవే నువ్విలా ఎన్నడైనా నా అంతనే నే చేరలేని లోతులోకి నను చేర్చినవే నేడిలా నాకిలా నువ్వే లోకం అయితే లోకమే నీతో నిండిందంతే క్షణానికో వరానివై వరానికో స్వరానివై స్వరానికే పదానివై జనించవే ధ్వనించవే
Eppatikaina nenu kore kalala theeram nuvve kada Ippudu kuda naaku ninne chooputhundi prathi kala Prathi kala nijaluga prathi nijam kale ila Janinchani phalinchani cheli ninne dakkinchukoni Ennallaki ennallaki ekantha mundulage Nee gundelo emunnado thelupava palukava oho Eppatikaina nenu kore kalala theeram nuvve kada Ippudu kuda naaku ninne chooputhundi prathi kala Pranamemo nee prema paina theluthunte Upiremo nee oohalo munigindile Paadamemo nee needa vente saaguthunte Kaalamemo nee kallalo agindile Maayala maarinde naa praayam Vinthaga naalo nene maayam Husharulo parakuga parakulo husharuga Unnanuga unnanuga sagam nuvvai sagam nenai Eppatikaina nenu kore kalala theeram nuvve kada Ippudu kuda naaku ninne chooputhundi prathi kala Ninna monna naa asalevi chudaleni Theeramedo choopinchinave nuvvila Ennadaina naa anthane ne cheraleni Lothuloki nanu cherchinave nedila Naakila nuvve lokam aithe Lokame neetho nindindanthe Kshananiko varanivai varaniko swaranivai Swaranike padanivai janinchave dhwaninchave
  • Movie:  Routine Love Story
  • Cast:  Regina Cassandra,Sundeep Kishan
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music