వేల తళుకు తారలే తానై ఇలకు చేరేన
పూల పసిడి రేకులే దారై మురిసిపోయెన ననన
సాగరివో సరికావొ మాటలు దాచిన మౌనికవో
దీపికావో గీతికవో వేసవి జాబిలివో
వేకువలో ఓ కలవో ఆ కల చూపిన వేదికవో
గాయనివో గామినివో నీయొక్క అలెకవో
ఎవరివో
ఆధ మరిచానే రూపు కనగానే
నీకు జత కాన నాకు చెలి కావ
వేల తళుకు తారలే తానై ఇలకు చేరిన
పూల పసిడి రేకులే దారై మురిసిపోయెనా ననన
వానే తాకు మాగాణివేమో
లోకాలేలు మహారానివేమో
తీరే మారు గోదారివేమో
దూరం కానీ దూరానివేమో
ఎడారి నా దారిలోన
వానలే చేరాయి నీల
ఇలాగే నీ మాయాలోన సెలయేరు నీవా
వినని నీ మాటలోన కనాలి నీ మోమునైన
ఎలాగో ఈ వేళలోన నిజమనన
పేరు తలచనే చూసి వలచనే
నీకు జత కాన నాకు చెలిమి కావ
నాలో మౌనరాగానివేమో నాకే లేని భావనీవేమో
రాసే భావ గీతానివేమో చేసే హాయి గానానివేమో ఓ
ఇవ్వేలే నా జీవితాన యుగాలే చూసాను చానా
ఇలాగే ఈ రేయిలోన నవ రాగం నీవా
నన్నేదో చేసావు నీవే కధేదో మారింది నాదే
ఇలా నే నీ మెనూ కాన నిజమిది
పాదములు నీతో సగమని కోరే
నాకు సఖి నీవే నీకు జత నేనే