ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం
తెలియదే నిన్నటి దాకా నాకి హాయే
ఇప్పుడిలా నన్నేటివైపో లాగేస్తూ మాయే
మనసునే కాదని ఎంతో వారిస్తున్నా
వినదుగా అల్లరి చేస్తూ వెల్లువలాయేలోన
ఎవ్వరు ఆపిన ఓ క్షణం ఆగునా
తరిమే చిలిపి తపన
నిన్నే చూస్తున్న నాలో నేనేం చుసిన
నేనేం చేస్తున్న నీ ఒహాల్లో లేనన
నీకేం అవుతున్న గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్న నా నీడే ఏయ్ వైపు సాగిన
ఈ తొలి కళల హాయిలో నా మానసడిగే
నిన్ను చేరుకోమని
ఈ అడుగులకు జంటనువ్వని
నలుగురిలో మధ్యలో ఒకరికి సొంతమై ఇలా
నడిచిన స్వప్నమే నేనా నేనా నేనా
నిన్నే చూస్తున్న నాలో నేనేం చుసిన
నేనేం చేస్తున్న నీ ఒహాల్లో లేనన
నీకేం అవుతున్న గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్న నా నీడే ఏయ్ వైపు సాగిన
నీ పెదవులకు తోడుగా నా చిరు పెదవి
కోరుకుంది స్నేహమే
రా చేరగనీవు చిన్ని దూరమే
కనులకు అందిన వయసుకు అందని సిరి
చొరవగా పొందగా రా రా రా రా
ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం