• Song:  Naa Valla Kadhe
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sunil Kasyap

Whatsapp

నా వల్ల నా వల్ల ఓహో నా వల్ల నా వల్ల ఓహో నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే నిన్నే నా మనసుతో ఎప్పుడైతే చూశానో అప్పుడే నా మనసుతో ముడి వేసుకున్నానే కళ్ల నుంచి నీరు లాగా నువ్వు జారగా కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా నా వల్ల కాదే నా వల్ల కాదే నా వల్ల కాదే నా వల్ల కాదే నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా నీకై ఆశగా చూస్తుండగా నీకేలాగ ఉందొ గాని ఈ క్షణం చిమ్మ చీకటైంది నాకు నా జీవితం నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం ఒకలాంటిదే కదా నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే నువ్వే నేనానెంత స్వార్థం కదా నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా వంద ఏళ్ళ నీ పచ్చబొట్టు నీ జ్ఞాపకం వచ్చి చూడేలాగా ఉందొ నా వాలకం నీ ధ్యాసనపడం నా శ్వాసనపడం రెండు ఒక్కటే కదా ఓ ఓ ఓ నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే
Naa Valla Naa Valla Ohoo Naa Valla Naa Valla Ohoo Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe Nuvvu Lekapothe Brathakalenule Ninne Naa Manasutho Eppudaithe Chusano Appude Naa Manasutho Mudi Vesukunnane Kalla Nunchi Neeru Laga Nuvvu Jaaraga Kaalla Kinda Bhumi Jarinattu Undiga Naa Valla Kadhe Naa Valla Kadhe Naa Valla Kadhe Naa Valla Kadhe Ninne Nammukunna Pranam Kadha Neekai Ashaga Chusthundagaa Neekelaga Undo Gaani Ee Kshanam Chimma Chikataindi Naku Naa Jeevitham Ne Ontaravvadam Mantallo Dukadam Okalantide Kadha Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe Nuvvu Lekapothe Brathakalenule Nuvve Nenanentha Swardam Kadha Nuvve Gurthukosthe Yuddam Kadha Vanda Yella Nee Pachabottu Nee Gnapakam Vachi Chudelaga Undo Naa Valakam Nee Dyasanapadam Naa Swasanapadam Rendu Okkate Kadha Oo Oo Oo Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe Nuvvu Lekapothe Brathakalenule
  • Movie:  Romantic
  • Cast:  Akash Puri,Ketika Sharma
  • Music Director:  Sunil Kashyap
  • Year:  2021
  • Label:  Puri Sangeet