• Song:  Vinara Vinara Desam
  • Lyricist:  Rajashri
  • Singers:  Mano,Chorus

Whatsapp

వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా తరం మారిన గుణమొక్కటే స్వరం మారిన నీతొక్కటే మతం మారిన పలుకొక్కటే విల్లు మారిన గురి ఒక్కటే దిశ మారిన వెలుగొక్కటే లయ మారిన శ్రుతి ఒక్కటే అరె ఇండియా అది ఒక్కటే లేరా ఏలా ఏలా నీలో దిగులంటా వేకువ వెలుగు ఉందీ ముందంటా ఏలా ఏలా నీలో దిగులంటా వేకువ వెలుగు ఉందీ ముందంటా రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా ఏలా ఏలా నీలో దిగులంటా వేకువ వెలుగు ఉందీ ముందంటా నవభారతం మనదేనురా ఇది సమతతో రుజువాయెరా మన ప్రార్థమే విలువాయెరా నీ జాతికై వెలిసిందిరా ఉపఖండమై వెలిగిందిరా నిశిరాలనే మరిపించెరా ఈ మట్టియే మన కలిమిరా లేరా
Vinara Vinara Desam Manaderaa Anara Anara Repika Manaderaa Vinara Vinara Desam Manaderaa Anara Anara Repika Manaderaa Nee Illu Andhradesamani Neeve Telpinaa Nee Naamam Indian Antu Nityam Chaatara Vinara Vinara Desam Manaderaa Anara Anara Repika Manaderaa Tharam Maarina Gunam Okkate Swaram Maarinaa Meetokkate Matham Maarina Palukokkate Villu Marinaa Guri Okkate Disa Marinaa Velugokkate Laya Maarina Sruthi Okkate Arey India Adi Okkate Leraa Elaa Elaa Neelo Digulantaa Vekuva Velugu Munde Undanta Elaa Elaa Neelo Digulantaa Vekuva Velugu Munde Undanta Raktham Lo Bhaaratha Tatvam Unte Chaalu Raa Okatainaa Bharatha Desam Kaachenu Ninnu Raa Elaa Elaa Neelo Digulantaa Vekuva Velugu Munde Undanta Nava Bharatham Manadenu Raa Ee Samatatho Ruju Vaayeraa Mana Praadhame Viluvayera Nee Jathikai Velisindi Ra Upkhandamayi Veligindi Raa Geethalane Maripincheraa Ee Mattiye Mana Kalimira Le Raa
  • Movie:  Roja
  • Cast:  Arvind Swamy,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1992
  • Label:  Aditya Music