నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు చీర చెంగు మాటున పాల పొంగు సుడులు అందగాడి చూపులో అంతులేని ఊహలు ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే ఒళ్ళే తూలేనులే అహ కళ్ళే సోలేనులే ఆశే పక్కేసేనే అహ సిగ్గే సిందేసెనే నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే వేలు పట్టగానే వేడి సద్దు చేసే కమ్మనైన రాతిరంత మోజు మొగ్గలేసే కన్నెపిల్ల గాజులన్ని సందడేమో చేసే కోకే కేకేసేనే అహ రైకె రంకేసేనే తూలే నీ కళ్ళలో అహ స్వర్గం కనిపించెనే నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు హత్తుకున్న ఆడ మగ మొత్తుకునే ముద్దు సద్దు వూగుతున్న పట్టె మంచం ఊసులడు కిర్రు సద్దు కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు
Nagamani nagamani sandakada yendi saddu akatayi usulaku aata vidupu ledu ledu Nagamani nagamani sandakada yendi saddu akatayi usulaku aata vidupu ledu ledu hathukunna ada maga mothukune muddu saddu vugutunna patte mancham usuladu kirru saddu kodi kuse daka aagedi kadu saddu Cheera chengu matuna pala pongu sudulu andagadi chupulo anthuleni vuhalu muddulese muddara jarukundi niddara gunde chatu guttulona gola chese vayase volle tulenule aha kalle solenule ashe pakkesene aha sigge sindesene Nagamani nagamani sandakada yendi saddu akatayi usulaku aata vidupu ledu ledu Kattukunna vade sitikanelu patte velu pattagane vedi saddu chese kammanaina ratiranthaa moju moggalese kannepilla gajulanni sandademo chese koke kekesene aha raike rankesene tule ne kallalo aha swargam kanipinchene Nagamani nagamani sandakada yendi saddu akatayi usulaku aata vidupu ledu ledu hathukunna ada maga mothukune muddu saddu vugutunna patte mancham usuladu kirru saddu kodi kuse daka aagedi kadu saddu