• Song:  Na Cheli Rojave
  • Lyricist:  Rajashri
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయెనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు
Na Cheli Rojave Naalo Unnave Ninne Talichene Nene Na Cheli Rojave Naalo Unnave Ninne Talichene Nene Kallallo Neeve Kanneeta Neeve Kanumoosthe Neeve Yedalonindeve Kanipinchavo Andinchavo Todu Na Cheli Rojave Naalo Unnave Ninne Talichene Nene Gaali Nannu Taakina Ninnu Taaku Gnapakam Gulabeelu Poosina Chilipi Navvu Gnapakam Alalu Pongi Paarithe Cheliya Paluku Gnapakam Meghamaala Saagithe Moha Kadhalu Gnapakam Manasulekapothe Manishi Endukanta Neevulekapothe Bathuku Dandaganta Kanipinchavo Andinchavo Todu Na Cheli Rojave Naalo Unnave Ninne Talichene Nene Kallallo Neeve Kanneeta Neeve Kanumoosthe Neeve Yedalonindeve Kanipinchavo Andinchavo Todu Cheliya Chentha Ledhule Challagaali Aagipo Mamatha Dooramaayene Chandamaama Daagipo Kurula Sirulu Levule Poolavanam Vaadipo Toduledu Gaganama Chukkalaga Raalipo Manasuloni Maata Aalakinchalevaa Veediponi Needai Ninnu Cheraneevaa Kanipinchavo Andinchavo Todu Na Cheli Rojave Naalo Unnave Ninne Talichene Nene Kallallo Neeve Kanneeta Neeve Kanumoosthe Neeve Yedalonindeve Kanipinchavo Andinchavo Todu
  • Movie:  Roja
  • Cast:  Arvind Swamy,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1992
  • Label:  Aditya Music