• Song:  Adhi Dha Surprisu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Anurag Kulkarni,Neeti Mohan

Whatsapp

నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషారే నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషా నషారే మెనీ మెనీ డేస్ ఎగో మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే పైకే ఎగబడు సమయంలో పంట దిగుబడి రాలేదన్నాడే అలిగానే వాన్నడిగానే ఆ పంటేదో చూపించాడే వరి కాదే మిరపే కాదే చెరుకే కాదే వాడు పెంచిన పంటే గంజాయే అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు జూబ్లీ హిల్స్ లో ఒక పాష్ పబ్బులో యమ క్లాసు కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే చిన్ని అన్నాడే నన్ను మున్ని అన్నాడే కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే తన వెంటే రమ్మన్నాడే తన విల్లాకే నే వెళ్ళానే వాడికి జోడి కాదంటూ వాడి డాడీకి తోడని మున్నిని పిన్నిగా మార్చాడే అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు ఊ ఊ ఊ ఊ బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండొకడు బెంగళూరులోన కలిసాడే హ్యాండేస్తే సెకండ్ హ్యాండయ్యేంత హ్యాండ్సమ్ గా ఉండే వాడే వాడి వాలెటులో క్యూటీ అమ్మాయి ఫోటో చూసానే నిలదీసానే మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే మరి ఎవరంటే అది సర్జరీ ముందర వాడేనే అబ్బా ఇంకొంచెం సేపుంటే బాగుండేదే అది ద సర్ప్రైసు అది ద సర్ప్రైసు అరె కొట్టిన లాటరి ఎక్స్‍పైరయితే అది ద సర్ప్రైసు దాచిన నోట్లు రద్దైపోతే అది ద సర్ప్రైసు ఆపిల్ ఫోనుకి ఆపిల్ పండొస్తే అది ద సర్ప్రైసు కుండా బిరియానిలో కుండే బాగుంటే అదిరిపోయింది సర్ప్రైసు
Nasha Nasha Nasha Nashaa Nashaa Nasha Nasha Nasha Nashaa Nashaa Nasharey Many Manu Days Ago Mamidipallilo Rathiri Raithe Thagilaade Paike Egabadu Samayamlo Panta Dhigubadi Raaledhannaade Aligaane Vaannadigaane Aa Pantedho Choopinchaade Vari Kaadhe Mirape Kaadhe Cheruke Kaadhe Vaadu Penchina Pante Ganjaayi Adhi Dha Surprisu Adhi Dha Surprisu Adhi Dha Surprisu Adhi Dha Surprisu Jubilee Hillslo Oka Posh Publo Yama Classu Kurraade Alaa Flash Ayyaade Chinni Annaade Nannu Munni Annaade Koncham Dhooramunnaade Entho Gouravinchaade Thana Vente Rammannaade Thana Villaake Ne Vellaane Vaadiki Jodi Kaadhantu Vaadi Dadyki Thodani Munnini Pinnigaa Maarchaade Adhi Dha Surprisu Adhi Dha Surprisu Adhi Dha Surprisu Adhi Dha Surprisu Buli Buli Buggala Boy Friendokadu Bengalurulona Kalisaade Handesthe Second Handayyentha Handsomegaa Unde Vaade Vaadu Walletlo Cutie Ammaayi Photo Choosaane Niladeesaane Maradadalu Kaadhe Girl Friend Kaadhe Mari Evarante Adhi Surgery Mundhara Vaadene Adhi Dha Surprisu Adhi Dha Surprisu Arre Kottina Lottery Expireayithe Adhi Dha Surpriseu Daachina Notelu Raddhaipothe Adhi Dha Surprisu Apple Phoneki Apple Pandosthe Adhi Dha Surprisu Kunda Biryanilo Kunde Baagunte Adhiripoyindi Surprisu
  • Movie:  Robinhood
  • Cast:  Nithiin,Sreeleela
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2025
  • Label:  Sony Music