హోల్ ఆంధ్రా సీడెడ్ నైజాం రిక్షా బాబులకి నమస్కారం ఆదాబర్స్ నమస్తే అన్నా ఈ రక్షగా వాడంటే ఎవరనుకుంటున్నారురా కండ బలం గుండె బలం కాళీ బలం కష్ట బలం లేదు భయం మాకు జయం 1 2 3 4 దేవుడైన జీవుడైన రిక్షా వొడురా భారతానా కృష్ణుడేమి చేసినాడురా ఆకాశాన సూరి బాబు రిక్షా వొడురా నైట్ ఉ రిక్షా చందమామ తొక్కుతాడురా లోడ్ ఏస్కో ధవుడే తీస్కో శాలిబండ గోలకొండ ట్యాంకుబండు గట్టుగుండా పంజాగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 జల్దీకా నామ్ గాడి హాయ్ చెమటోడిస్తే రోటీ హాయ్ జల్దీకా నామ్ గాడి హాయ్ చెమటోడిస్తే రోటీ హాయ్ టీ ఓ చాయి ఏయ్ రా భాయీ పాలకొల్లు మొగలాతూరు పొద్దుటూరు గిద్దలూరు చింతలూరు బంతులూరు బేర్ బేర్ కాలేజీ కడుపునా కాలెట్టి గడిపిన కాలాలు చెల్లెనురా గతం చూడా బోలో టాటా నీలోని కండలు నీకున్న అండాలు బంగారు కొండలు రా చలో రాస్తా అదే నాస్తా దేశమంటే మట్టి కాదు దేవుడంటే రాయి కాదు సత్తు వున్నా వాడికంటే సొత్తు ఏది రా నిన్నదేంటో రేపు అన్న కాలమన్న చక్రమున్న నీ రధాన్ని కింకా ఎదురు లేదురా చమురుకోద్ది దీపం వెలుగు గొప్పవాళ్ళ కోటాలో చమట కొద్దీ బతుకే వెలుగు పేద వాళ్ళ పేటలో బస్సు కాడ రైల్ కాడ మంత్రి కాడ ఇంటి కాడ కాకినాడా రేవు కాడా 1 2 3 4 దేవుడైన జీవుడైన రిక్షా వొడురా భారతానా కృష్ణుడేమి చేసినాడురా ఆకాశాన సూరి బాబు రిక్షా వొడురా నైట్ ఉ రిక్షా చందమామ తొక్కుతాడురా కోర మీను బొంబైడాయి పిత్త పరుగు మట్టగుడిసే కోర మీను బొంబైడాయి పిత్త పరుగు మట్టగుడిసే తెల్లోల్ల రాజ్యం తెల్లారి పోయెను రాతనాల చక్రముతో జాతి గెలుపే గాంధీ గెలుపు ఉన్నోళ్ల గారం లేనోళ్ళు తీర్చెను రిక్షాల చక్రంతో చలో వీరా జతే రా రా వున్నా వాళ్ళ ఉబ్బరాలు లేని వాళ్ళ నిబ్బరాలు సాగావింకా అంతరాలు సాగిపొమ్మురా పేగుమంట కన్నా వాళ్ళు భోగి మంట లేదు అంట ఉప్పు గంజి పాయసాలు మాకు చాలు రా దూపేలాన్ని రాళ్లపాలే పేద వాళ్ళ మెడల్లో నూకలుంటే లోటే లేదు పేద వాళ్ళ వాడల్లో స్కూల్ ఉ కాడ వయసు గారి హాలు కాడ రేషనోళ్ల స్క్రూలు కాడ ఓట్ల కాడ దేవుడైన జీవుడైన రిక్షా వొడురా భారతానా కృష్ణుడేమి చేసినాడురా ఆకాశాన సూరి బాబు రిక్షా వొడురా నైట్ ఉ రిక్షా చందమామ తొక్కుతాడురా లోడే ఏస్కో ధవుడే తీస్కో శాలిబండ గోలకొండ ట్యాంకుబండు గట్టుగుండా పంజాగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 జల్దీకా నామ్ గాడి హాయ్ చెమటోడిస్తే రోటీ హాయ్ జల్దీకా నామ్ గాడి హాయ్ చెమటోడిస్తే రోటీ హాయ్ టీ ఓ చాయి ఏయ్ రా భాయీ పాలకొల్లు మొగలాతూరు పొద్దుటూరు గిద్దలూరు చింతలూరు బంతులూరు
Whole andhraa seeded naijaam riksha baabul ki Namaskaaram aadaabarse namaste annaa Ee riksgaa vaadante evaranukuntunnaruraa Kanda balam gunde balam kaali balam Kashta balam ledu bhayam maaku jayam 1 2 3 4 Devudaina jeevudaina riksha voduraa Bhaarataana krishnudemi chesinaaduraa Aakasaana soori baabu riksha voduraa Nightu riksha chandamaama tokkutaaduraa Lode esko davude teesko Shaalibanda golukonda tyaankubandu gattugunda Panjagutta erragadda 1 2 3 4 Jaldeekaa naam gaadi hai Chematodiste rotee hai jaldeekaa naam gaadi hai Chematodiste rotee hai Tee o chaayee ey raa bhaayee Paalakollu mogalatooru poddutooru giddalooru Chintalooru bantalooru bare bare College kadupuna kaaletti gadipina Kalaalu chellenuraa Gatam choodaa bolo taataa Neeloni kandalu neekunna andalu Bangaaru kondalu raa chalo raastaa ade naastaa Desamante matti kaadu devudante raayi kaadu Sattu vunna vaadikante sottu edi raa Ninnadento repu anna Kaalamanna chakramunna nee radaani kinka daari leduraa Chamurukoddi deepam velugu goppavaalla kotallo Chamta koddi batuke velugu peda vaalla petallo Bus kaada raile kaada Manti kaada inti kaada Kaani naada revu kaada 1 2 3 4 Devudaina jeevudaina riksha voduraa Bhaarataana krshnudemi chesinaaduraa Aakasaana soori baabu riksha voduraa Nightu riksha chandamaama tokkutaaduraa Kora meenu bombidaayi pitta parugu mattagudisaa Kora meenu bombidaayi pitta parugu mattagudisaa Tellolla raajyam telaari poyenu raatanaala chakramuto Jaati gelupe gandhi gelupu Unnolla gaaram lenollu teerchenu Rikshaala chakramto Chalo veeraa jate raa raa Vunna vaalla ubbaraalu leni vaalla nibbaraalu Saagavinka antaraalu saagipommuraa Pegumanta kanna vaallu bhogi manta ledu anta Uppu ganji paayasaalu maaku chaalu raa Doopelanni raallapaale peda vaalla medallo Nookalunte lote ledu peda vaalla vaadallo School-u kaada vayasu gaari haalu kaada Reshanolla skroolu kaada votla kaada Devudaina jeevudaina riksha vaaduraa Bhaarataana krishnudemi chesinaaduraa Aakasaana soori baabu riksha vaaduraa Nightu riksha chandamaama tokkutaaduraa Lode esko davude teesko Shaalibanda golukonda tyaankubandu gattugunda Panjagutta erragadda 1 2 3 4 Jaldeekaa naam gaadi hai Chematodiste rotee hai Galdeekaa naam gaadi hai Chematodiste rotee hai Tee o chaayee ey raa bhaayee Paalakollu mogalatooru poddutooru giddalooru Chintalooru bantalooru