అల్ రైట్ ఏ
కం ఆన్ బేబీ కం ఆన్ బేబీ
వన్ మోర్ టైం బ్యూటిఫుల్
చిక్ చిక్కలేట్ షాక్ చాక్లెట్ జాం జక్పోట్
టిట్ ఫర్ టాట్ షూట్ ఏట్ సైట్ స్వీట్ అఫ్ ఇట్
చిక్ చిక్ చిక్కలేట్ షాక్ షాక్ చాక్లెట్
జాం జాం జక్పొట్
అః ఎహె అః హే
రూపు తెర మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామె గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జ
హే దగ్గరైతే సిగ్గు పుట్ట
దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరయిత ఓ ఓ ఓ ఓ
పద్దు పేరా హద్దు పెట్ట
ముద్దు మీద ముద్దు పెట్ట
అదిరేయ్ అల్లరట ఓ ఓ ఓ ఓ
రూపు తెర మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
అల్ రైట్ పామ్ చికిపం బేబీ
హే కం ఆన్ బ్యూటిఫుల్ బేబీ
వో ఏయ్ షేక్ పిల్ల షేక్ కం ఆన్
బుగ్గ పండు సిగ్గు చార పక్కపాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా వెరీ గుడ్ వెరీ గుడ్
కుర్ర పిట్టా గొర్రిగొళ కౌగిలిస్తే కాకిగోల
కన్నుగొట్టి కాకాలెలా వెరీ బాడ్ వెరీ బాడ్
పడుచు అందాలు పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్లు గట్టిగ కట్టుకో
సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో
నడుమోక లెస్ నడకలే నైస్
తకధిమి తాళమే ఓ ఓ ఓ
అడగకు బాసూ అలిగితే పేస్
రగడలో రాగమే ఓ ఓ ఓ
లొట్టె పిట్టకొచ్చే రెక్కలెప్పుడో
గుట్టు చప్పుడయ్యే గుండెలో
బోడ్డు పెట్టుకున్న వొళ్ళు ఎప్పుడో
కట్టుజారిపోయే కోకలో
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
హే కోమలాంగి కన్నుగొట్ట
కొండా గాలి ఈలగొట్ట
కోడిపుంజు కొక్కొరొక్కో ఓ ఓ ఓ ఓ
అందగాడు ఆశ పెట్ట
చందమామ దోచిపెట్ట
చక్క రాయి చెక్కిలెందుకో ఓ ఓ ఓ ఓ
రూపు తెర మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
అల్ రైట్ అల్ ది గైస్ అండ్ గర్ల్స్ విత్ మీ టూ
ఈడగొట్ట ఈడు గుద్దే ఆడగొట్ట సోకు బుద్ధి
ముట్టుకుంటే మూడు పుట్టే వెరీ గుడ్ వెరీ గుడ్
గాజు పిట్టా గుచ్చుకుంటే హుక్కు పిట్టా నొక్కుకుంటే
హక్కు పుట్టి హత్తుకుంటే వెరీ బాడ్ వెరీ బాడ్
పులకరింతల్లో పూనకాలు పూనకాలు
చిలిపి గంతుల్లో హనాలూలు హనాలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకమో వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు
కిస్సులయ్య కీర్తనే ఓ ఓ ఓ
చెలి కసరత్తు చేతికి తాయత్తు
సఖి సుఖ జాతనే ఓ ఓ ఓ
పట్టా పాగాలోచే చుక్కలెప్పుడో
వెన్నెలంతా వేడి ఎండలో
పిట్టా కొట్టిపోయే పిందెలేపుడో
బిగ్గు పెట్ట రావే పండుతో
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
తప్పు అంటే తప్పుకోవు
ఒప్పుకుంటే ఊరుకోవు
చెప్పుకుంటే సిగ్గులాగు ఓ ఓ ఓ ఓ
హే దక్కమంటే నిగ్గుతావు
అక్కారంటే రక్కుతావు
పక్క నాలు పూల రేవు ఓ ఓ ఓ ఓ
రూపు తెర మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామె గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జ
హే దగ్గరైతే సిగ్గు పుట్ట
దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరయిత ఓ ఓ ఓ ఓ
పద్దు పేరా హద్దు పెట్ట
ముద్దు మీద ముద్దు పెట్ట
అదిరేయ్ అల్లరట ఓ ఓ ఓ ఓ
All Right Ye
Come On Baby Come On Baby
One More Time Beautiful
Chick Chiklet Shock Chocolate Jam Jackpot
Tit For Tat Shoot At Sight Sweet Of It
Chick Chick Chiklet Shock Shock Chocolate
Jam Jam Jackpot
Aha Yehe Aha Hey
Roopu Thera Masthana Neeku Dera Vesthana
Soku Vesthe Vasthana Shepulanni Isthana
Kaatesukundaame Gilli Kajja
Neetesukoraada Muddu Mujja
Hey Daggaraithe Siggu Putta
Dooramaithe Aggi Petta
Iddaraithe Niddaraitha O O O O
Paddu Pera Haddu Petta
Muddu Meeda Muddu Petta
Adirey Allarata O O O O
Hey Roopu Thera Masthana Neeku Dera Vesthana
Soku Vesthe Vasthana Shepulanni Isthana
All Right Pam Chikipam Baby
Hey Come On Beautiful Baby
Wow Yey Shake Pilla Shake Come On
Bugga Pandu Siggu Chaara Pakkapaalu Panchadaara
Ukkapotha Panchukora Very Good Very Good
Kurra Pitta Garrigola Kougilisthe Kaakigola
Kannugotti Kaakalela Very Bad Very Bad
Paduchu Andaalu Pattuko Pattuko
Churuku Prayaalu Chuttuko Chuttuko
Gadusu Kougillu Gattiga Kattuko
Sogasu Potthillu Guttuga Muttuko
Nadamoka Lesu Nadakale Nice
Thakadimi Thalame O O O
Adagaku Bossu Aligithe Face
Ragadalo Raagame O O O
Lotte Pittakoche Rekkalepudo
Guttu Chappudayye Gundelo
Boddu Pettukunna Vollu Yeppudo
Kattujaaripoye Kokalo
Ye Ye Ye Ye Ye Ye Ye Ye
Hey Komalangi Kannugotta
Konda Gaali Eelagotta
Kodipunju Kokkorokko O O O O
Andagaadu Aasa Petta
Chandamaama Dochipetta
Chakka Raayi Chekkilendhuko O O O O
Roopu Thera Masthana Neeku Dera Vesthana
Soku Vesthe Vasthana Shepulanni Isthana
All Right All The Guys And Girls With Me Too
Eedagotta Eedu Gudde Aadagotta Soku Buddi
Muttukunte Moodu Putte Very Good Very Good
Gaaju Pitta Guchukunte Hukku Pitta Nokkukunte
Hakku Putti Hatthukunte Very Bad Very Bad
Pulakarinthallo Punakaalu Punakaalu
Chilipi Ganthullo Hanaloolu Hanaloolu
Sogasipothunna Soyagaalu Naaku Chaalu
Valachi Vasthunte Veyakamo Vaayidaalu
Pedavula Potthu Madhuvulo Matthu
Kissulayya Keerthane O O O
Cheli Kasaratthu Chethiki Taayatthu
Sakhi Sukha Jaathane O O O
Patta Pagaloche Chukkalepudo
Vennelentha Vedi Yendalo
Pitta Kottipoye Pindelepudo
Biggu Petta Raave Pandutho
Ye Ye Ye Ye Ye Ye Ye Ye
Thappu Ante Thappukovu
Oppukunte Oorukovu
Cheppukunte Siggulaagu O O O O
Hey Dakkamante Nigguthavu
Akkarante Rakkuthavu
Pakka Naalu Poola Revu O O O O
Hey Roopu Thera Masthana Neeku Dera Vesthana
Soku Vesthe Vasthana Shepulanni Isthana
Kaatesukundaame Gilli Kajja
Neetesukoraada Muddu Mujja
Hey Daggaraithe Siggu Putta
Dooramaithe Aggi Petta
Iddaraithe Niddaraitha O O O O
Paddu Pera Haddu Petta
Muddu Meeda Muddu Petta
Adirey Allarata O O O O