వీణాల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కుకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది ముద్దంటి పూబంతి రురు ముంగిళ్ల సంక్రాంతి రురు కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలే వీణాల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కుకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది విరజాజి తిరునాళ్లలో వీడిదే నీవై పూబంతి విందులియ్యవా ముగిలాకు పొదరిళ్లలో మొగుడే నీవై సంపంగి ముద్దులియ్యవా రచించా ప్రేమ గీతం రసాల భాషలో రుచించే పులా వేగం నిశాల తోటలో వయ్యారాల వాలుజడలో వాలుతున్న మందారాల తేనెకోసం తుమ్మెదై విన్నాను కొంగు చాటు కోడిగాలి పాటలే వీణాల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కుకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది పరువాల బరువేదించే పడవేనీవై తుంచాలి మల్లెపూలతో తొలిసిగ్గు చలివేదించే కలికే నీవై దాచాలి ఆశే కళ్ళల్లో సహించా మాఘమాసం సఖా నీకోసమే గ్రహించ మౌనగీతం సఖి సందేశమే కొత్తందాల కోనసీమ చేరుకున్న గోదారొడ్డు గోకులానా రాధనై కావాలి యవ్వనాలా నవ్వుకున్నా కౌగిలై వీణాల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కుకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది ముద్దంటి పూబంతి రురు ముంగిళ్ల సంక్రాంతి రురు కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలు వీణాల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కుకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది
Veenallo theega emandi Raagaalu neeve lemmandi Kommallo kuku emandi Korindi neeke immandi Muddanti pubanthi ruru Mungilla sankranthi ruru Kannanu ninnaleni neeli premalekhale Veenallo theega emandi Raagaalu neeve lemmandi Kommallo kuku emandi Korindi neeke immandi Virajaaji thirunallallo vidide neevai Pubanthi vinduliyyavaa Mugilaaku podarillallo mogude neevai Sampangi mudduliyyavaa Rachinchaa prema geetham rasaala bhaashalo Ruchinche pula vegam nishaala thotalao Vayyaraala vaalujadalo vaaluthunna Mandaaraala thenekosam thummedai Vinnanu kongu chaatu kodegaali paatale Veenallo theega emandi Raagaalu neeve lemmandi Kommallo kuku emandi Korindi neeke immandi Paruvaala baruvedinche padaveneevai Thuchaali mallepulatho Tholisiggu chalivedinche kalike neevai Daachaali aase kallallo Sahinchaa maaghamaasam sakhaa neekosame Grahincha mounageetham sakhi sandeshame Kottandaala konaseema cherukunna Godaaroddu gokulaana raadhanai Kavali yavvanaala navvukunna kougilai Veenallo theega emandi Raagaalu neeve lemmandi Kommallo kuku emandi Korindi neeke immandi Muddanti pubanthi ruru Mungilla sankranthi ruru Kannanu ninnaleni neeli premalekhale Veenallo theega emandi Raagaalu neeve lemmandi Kommallo kuku emandi Korindi neeke immandi
Movie: Rendilla Poojari Cast: Nagma,Shobhana,Suman Music Director: M M Keeravani Year: 1993 Label: Aditya Music