• Song:  Reddy Gari Ammai
  • Lyricist:  Afroz Ali
  • Singers:  Afroz Ali ,Aishwarya

Whatsapp

రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా ఓ ప్రేమా ముళ్లేదో తెచ్చిందిరా సీదా గుండెల్లో గుచ్చిందిరా ఓహో పెహ్లీ బార్ చుసిన దిల్ క పసంద్ చేసిన దానింటిదాకా ఫాలో చేసినా ఫోన్ నెంబర్ కనుక్కున్నారా మిస్డ్ కాల్ ఇచ్చినానురా గుల్లి కాడికి రమ్మని మెసేజ్ పెట్టిన గుల్లి కాడికొచ్చి అడిగింది ఎం లొల్లిరా మా అయ్యా గిట్ల చూస్తే నిన్ను సంపుతాడురా నా గుండె నిండా నువ్వే గుంజి కొడ్తూ ఉందే ఓ పిల్ల నువ్వు లేక గుండె ఖాళీగా ఉన్నదీ చూసి మస్తు జాలిగున్నదే రెడ్డి గారి అమ్మాయిరా ప్రేమలో పడిపోయిందిరా గుండెల్లో నన్నే నింపిందిరా మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా ఇతనెట్లుండు చెప్పవే నల్లనయ్య లాగ ఉన్నాడు నాతో ఇష్క్లాడ్తాదంటనే అయితే అవేరేజ్ గున్నాడు గమ్మునుండు నువ్వు ఎంత ముద్దుగుండు చూడు బులెట్ మీద వచ్చి నా మనసు దోచినాడు మాయగాడు వీడు నిను మాయ చేసినాడు అర్ధం చేసుకోవే నీకు సెట్ కాడు వీడు ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా నా వాడు వీడేనని ఇతన్నే ఫిక్స్ చేశా ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా నా వాడు వీడేనని ఇతన్నే ఫిక్స్ చేశా రెడ్డి గారి అమ్మాయినే ప్రేమలో పడిపోయానులే ఓహో రెడ్డి గారి అమ్మాయినే నే ప్రేమలో పడిపోయానులే రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయినే హే రెడ్డి గారి అమ్మాయినే హే రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా రెడ్డి గారి అమ్మాయిరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Reddy Gari Ammaayiraa Choodagaane Nachhindiraa Oo Premaa Mulledho Thechhindhiraa Seeda Gundello Guchhindhiraa Oho Pehle Baar Chusina Dil Ka Pasandh Chesina Dhaanintidhaakaa Follow Chesinaa Phone Number Kanukkunnaaraa Missed Call Ichhinaanuraa Gully Kaadiki Rammani Message Pettina Gully Kaadikochhi Adigindhi Em Lolliraa Maa Ayya Gitla Choosthe Ninnu Samputhaaduraa Naa Gunde Nuvve Gunji Kodthu Undhe Oo Pilla Nuvvu Leka Gunde Khaaleegaa Unnadhi Choosi Masthu Jaaligunnadhe Reddy Gari Ammayiraa Premalo Padipoyindhiraa Gundello Nanne Nimpindhiraa Mana First Love Start Ayyindhiraa Ithanetlundu Cheppave Nallanayya Laaga Unnadu Naatho Ishqlaadthadantane Ayithe Average Gunnade Gammunundu Nuvvu Entha Muddhugundu Choodu Bullet Meedha Vachhi Naa Manasu Dhochinaadu Maayagaadu Veedu Ninu Maaya Chesinaadu Ardham Chesukove Neeku Set Kaadu Veedu Edhemainaa Naa Manasu Ithanikichhaa Naa Vaadu Veedenani Ithanne Fix Cheshaa Edhemainaa Naa Manasu Ithanikichhaa Naa Vaadu Veedenani Ithanne Fix Cheshaa Reddy Gari Ammaayine Premalo Padipoyaanule Oho Reddy Gari Ammaayine Ne Premalo Padipoyaanule Reddy Gari Ammayiraa Reddy Gari Ammayiraa Reddy Gari Ammayiraa Reddy Gari Ammayiraa Reddy Gari Ammaayine Hey Reddy Gari Ammaayine Hey Reddy Gari Ammayiraa Reddy Gari Ammayiraa Reddy Gari Ammayiraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Reddy Gari Ammai
  • Cast:  Afroz Ali,Aishwarya Reddy
  • Music Director:  CNU
  • Year:  2021
  • Label:  NA