• Song:  Tu Tu Tu Tu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kunal Ganjawala,Shreya Ghoshal

Whatsapp

మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన టు టు టు టు టు టు టు టు టు టు డు డు డు టు టు టు టు టు అహ హ అహ హ హాసిని నీ నవ్వులో ఎవరున్నట్టు టు టు టు టు టు టు టు టు టు టు డు డు డు టు టు టు టు టు ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపే టట్టు అందమైన కలగంటూ చెప్పవే తెలిసేట్టు అందుకే అంటున్న సరే నంటూ మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మనసులో కదలిక కనబడే వీలుగా నీ ముందే వున్నా నువ్వు నన్నిపుడే చూసావే పెదవిలో మెరుపుగా నువ్వనే మాటలో నా పేరుంటుందో లేదో అనుకుంటూ గడిపానే నీకు నాకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా అందుకని మౌనంగా ఉంటే ఎలా మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన టు టు టు టు టు టు టు టు టు టు డు డు డు టు టు టు టు టు అహ హ అహ హ హాసిని నీ నవ్వులో ఎవరున్నట్టు టు టు టు టు టు టు టు టు టు టు డు డు డు టు టు టు టు టు ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపే టట్టు సులువుగా వదలవేం ఇక చాలన్న సరే ఇంకాసేపంటూ నన్నే చూస్తూనే ఉంటావే ఎదురయే కల నువ్వే ఎటు పోతున్న మరీ నన్నే కవ్విస్తూ జంటై కలుసుంటానంటావే దూరమంతా చెరిగేలా గాలమేసి లాగావే నన్నీలాగా మార్చింది నువ్వే నువ్వే మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన మేరే సజన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Tu tu tu tu tu tu tu tu tu Tu du du du tu tu tu tu tu Aha ha aha ha hasini Nee navvullo evarunnattu Tu tu tu tu tu tu tu tu tu Tu du du du tu tu tu tu tu Enduko haayiga vundani E maatallo thelipetattu Andamaina kalagantoo Cheppave telisettu Anduke antunna Sare nantoo Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Manasulo kadalika Kanabade veeluga Nee munde vunna nuvvu Nannipude choosave Pedavilo merupuga Nuvvane maatalo Na peruntundo ledo Anukuntoo gadipaane Neeku naaku thelisinde Malli malli cheppala Andukani mounanga Vunte ela Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Tu tu tu tu tu tu tu tu tu Tu du du du tu tu tu tu tu Aha ha aha ha hasini Nee navvullo evarunnattu Tu tu tu tu tu tu tu tu tu Tu du du du tu tu tu tu tu Enduko haayiga vundani E maatallo thelipetattu Suluvuga vadalave Ika chalannaa sare Inkasepantoo nanne Choosthoone vuntave Eduraye kala nuvve Etu pothunna maree Nanne kavvisthoo jantai Kalisuntaanantaave Dooramantha cherigela Gaalamesi laagave Nannilaaga maarchindi Nuvve nuvve Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna Mere sajna mere sajna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ready
  • Cast:  Genelia D'Souza,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music