ఓం నమస్తే బోలో బేబీ
ఓం నమస్తే బోలో దిల్‌మే
డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా
ఓం నమస్తే బోలో నీతో
పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
పిల్లో పిల్లో పిల్లో
నా పిల్లోలాంటి పిల్లో
మార్నింగ్ కాఫీ అవుతావా
నా మాన్లీ చేతుల్లో
హల్లో హల్లో హల్లో
చెప్పేస్తా నీ కల్లో
టూటీఫ్రూటీ అవుతా
నీ పెదాలలో
లైలా అందాల ఏటిఎమ్‌లా
ఎనీటైమ్ ముద్దిచ్చేలా
నువ్వుంటే చాలే
కిస్సు బ్యాంక్‌లా
హొయిలా లవ్వాడే పెంటియమ్‌లా
ముద్దాడే మ్యూజియమ్‌లా
ప్లస్ అవుతా నీకు
బ్లాంక్ చెక్‌లా
ఓం నమస్తే బోలో
ఓం నమస్తే బోలో బేబీ
ఓం నమస్తే బోలో దిల్‌మే
డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా
ఓం నమస్తే బోలో నీతో
పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
సిడ్నీ షెల్డన్ ఫిక్షన్ నుంచి
షెల్లీ పొయెట్రీ దాకా
ఎ టు జడ్ ఎన్నెన్నో
క్రేజీ బుక్స్ చదివానే
ఇట్టా ఊరించే లిటరేచర్
పిచ్చెక్కించే ఒక్కో ఫీచర్
నీలోనే చూశానే చూస్తూ
స్టాట్యూనయ్యానే
హే ట్రెన్డీ ట్రెన్డీ ట్రెన్డీ
నే మేడ్ ఇన్ పారి్‌స్ బండి
త్రీడీలో నా బాడీ లాంగ్వేజ్
బైహార్ట్ చేసేస్కో
చబ్బీ చబ్బీ చబ్బీ
నా చబ్బీ చీక్సే పిండి
నొప్పంటున్నా
పప్పీలెన్నో పంచుకో
లైలా అందాల ఏటిఎమ్‌లా
ఎనీటైమ్ ముద్దిచ్చేలా
నువ్వుంటే చాలే
కిస్సు బ్యాంక్‌లా
హొయిలా లవ్వాడే పెంటియమ్‌లా
ముద్దాడే మ్యూజియమ్‌లా
ప్లస్ అవుతా నీకు
బ్లాంక్ చెక్‌లా
ఓం నమస్తే బోలో
ఓం నమస్తే బోలో బేబీ
ఓం నమస్తే బోలో దిల్‌మే
డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా
ఓం నమస్తే బోలో నీతో
పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
హాట్ అండ్ సోర్ సూప్‌వి నువ్వే
సాల్ట్ అండ్ పెప్పర్ నేనౌతానే
క్యాండిల్ లైట్ డిన్నర్‌లో
నీకు కంపెనీ నేనే
రాబిన్‌హుడ్‌లా వచ్చేస్తానే
బ్యూటీ మొత్తం దోచేస్తానే
నువ్వంటే పడి చచ్చే
నాతో పంచుకుంటానే
ఠండా ఠండా ఠండా
నేర్పిస్తావా ఫండా
మ్యాజిక్ ఏదో చూపిస్తావా
హ్యారీపోటర్‌లా
థోడా థోడా థోడా
చేసేస్తాలే తేడా
నీ ఈడోమీటర్
స్పీడ్ పెరిగేంతలా
లైలా అందాల ఏటిఎమ్‌లా
ఎనీటైమ్ ముద్దిచ్చేలా
నువ్వుంటే చాలే
కిస్సు బ్యాంక్‌లా
హొయిలా లవ్వాడే పెంటియమ్‌లా
ముద్దాడే మ్యూజియమ్‌లా
ప్లస్ అవుతా నీకు
బ్లాంక్ చెక్‌లా
ఓం నమస్తే బోలో
ఓం నమస్తే బోలో బేబీ
ఓం నమస్తే బోలో దిల్‌మే
డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా
ఓం నమస్తే బోలో నీతో
పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
Om namaste bolo baby
Om namaste bolo dilme
Dash putte party timelo
Om namaste bolo baba
Om namaste bolo neeto
Partner avuta pretty crime lo
Pillo pillo pillo
Naa pillow lanti pillo
Morning coffee avutava
Naa manly chetullo
Ee hello hello hello
Cheppesta nee kallo
Tutty frutty avuta
Nee pedaalalo
Laila andhala ATM la
Any time muddichela
Nuvvunte chale
Kissu banku la
Hoyila love ade pentium la
Muddaade museum la
Plus avuta neeku
Blank checkkula
Om namaste bolo baby
Om namaste bolo dilme
Dash putte party timelo
Om namaste bolo baba
Om namaste bolo neeto
Partner avuta pretty crime lo
Sidney sheldon fiction nunchi
Shirley poy entry daaka
A to Z ennenno
Crazy books chadivane
Etta uriche literature
Pichekkinche okko feature
Neelone choosane
Choostu statue ayyane
Hey trendy trendy trendy
Ne made in paris bandi
3D lo na body language
By heart chesesuko
Chubby chubby chubby
Naa chubby cheekse pindi
Noppantunna
Pappilenno panchuko
Laila andhala ATM la
Any time muddichela
Nuvvunte chale
Kissu banku la
Hoyila love ade pentium la
Muddaade museum la
Plus avuta neeku
Blank checkkula
Om namaste bolo baby
Om namaste bolo dilme
Dash putte party timelo
Om namaste bolo baba
Om namaste bolo neeto
Partner avuta pretty crime lo
Hot and sour soup vi nuvve
Salt and pepper nenavutale
Candle light dinner lo
Neeku company nene
Robin hood la vachestane
Beauty mottam dochestane
Nuvvante padi chache
Naato panchukuntane
Thanda thanda thanda
Nerpistava fanda
Magic edo choopistava
Harry potter la
Thoda thoda thoda
Chesestale theda
Nee eedo meter
Speedey perigentala
Laila andhala ATM la
Any time muddichela
Nuvvunte chale
Kissu banku la
Hoyila love ade pentium la
Muddaade museum la
Plus avuta neeku
Blank checkkula
Om namaste bolo baby
Om namaste bolo dilme
Dash putte party timelo
Om namaste bolo baba
Om namaste bolo neeto
Partner avuta pretty crime lo