• Song:  Ninne Pelladukuni
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kalpana,Ranjith

Whatsapp

నిన్నే పెళ్ళాడుకొని రాజైపొతా నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపొతా నువ్వే నా సైన్యమని నీతొ వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీలైపోతా ఓ జాబిలి కోరే వెన్నెలనవుతా బరువును దించే బంటునవుతా కౌగిలి కోట నువ్వేనంట విడుదల కోరని హాయిలో బంధీనైపోతా కొయి కొయి మిల్గయ మాము కుచ్ కుచ్ హొగయి మాము చేయి చేయి కలిపేద్దాము దిల్వాలె దుల్హానియా లేజాయెంగే అందాము గంటకోసారి ముద్దు ఇవ్వమంట హద్దు దాటెసి హగ్గు ఇవ్వమంట సారి ఈ ఒక్కసారి ఇంకొకసారి అంటు చుట్టుకుంటా పూటకోమారు పువ్విచ్చుకుంట కొంటెగా నిన్ను కవ్వించుకుంట పూటకోసారి నీకు కోరింది ఇస్తా వెంట పెట్టుకుంట ఎందబ్బ ఎందబ్బ ఎందబ్బ గలబ పెళ్ళికి ముందరే పిల్లని గిల్లకయ్య ఏదోలే పిల్లలు పోనిలే పెద్దయ్య ఆ వయసింతే చూసి చూడక ఊరుకోవయ్య కొయి కొయి మిల్గయ మాము కుచ్ కుచ్ హొగయి మాము చేయి చేయి కలిపేద్దాము దిల్వాలె దుల్హానియా లేజాయెంగే అందాము నిన్నే పెళ్ళాడుకొని రాజైపొతా నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపొతా నువ్వే నా సైన్యమని నీతొ వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీలైపోతా కంట్లొన ఒక నలకుందంటు నీతో ఉఫ్ అంటు ఊదించుకుంట దగ్గరవుతున్న నీకు గమ్మత్తుగ ఒక దొంగ ముద్దు పెడతా ఊరికే నేను పొలమారి పొతా నువ్వు చూసెట్టు కంగారుపడతా నీ నాజుకు చెయి నన్ను అంటుతుంటే చిన్న తప్పు చేస్తా ఏ పిల్ల ఏ పిల్ల తుంటరి గుబులా దాగుడు మూతల దొంగాట ఎందుకిలా గారడి కన్నుల కన్నయ లీల మెళ్ళొ మాలగ మారేదాక ఆగలేవ పిల్ల కొయి కొయి మిల్గయ మాము కుచ్ కుచ్ హొగయి మాము చేయి చేయి కలిపేద్దాము దిల్వాలె దుల్హానియా లేజాయెంగే అందాము నిన్నే పెళ్ళాడుకొని రాజైపొతా నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపొతా నువ్వే నా సైన్యమని నీతొ వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీలైపోతా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey ninne pelladukuni Raajaipotha Are nuvve na rani vani Fix aipotha Nuvve na sainyam ani Neetho vastha Mari dhairyam inkendukani Feel aipotha Oo jabili kore vennalanavtha Baruvunu dhinche bantunavtha Kaugili kota nuvve nanta Vidagala korani hayi lo Bandhinaipotha Koi koi milgaye mamu Kuchu kuchu ho gaye mamu Cheyi cheyi kalipeddamu Dil wale dhulhaniya Lejayenge andhamu Gantakosari mudhivvamanta Hadhu dhatesi hug ivvamanta Sorry ee okka sari inkokasari Antu chuttu kunta Pootako maru puvvu ipinchukunta Kontega ninnu kavvinchukunta Pootakosari neeku korindi isthu Venta thippukunta Endhabba endhabba Endhabba galaba Pelliki mundhare Pillani gillvaya Edhole pillalu Ponile pedhaya Aa vayasinthe Chusi chudaka Oorukovaiyya Koi koi milgaye mamu Kuchu kuchu ho gaye mamu Cheyi cheyi kalipedamu Dil wale dhulhaniya Lejayenge andhamu Hey ninne pelladukuni Raajaipotha Are nuvve na rani vani Fix aipotha Nuvve na sainyam ani Neetho vastha Mari dhairyam inkendukani Feel aipotha Kantlo okkokka Nalaka unnadhantu Neetho uff antu Oodhinchukunta Dhagara avthunna Neeku gamathuga Oka dhonga Mudhu pedatha Oorike nenu Polamaari potha Nuvvu choosettu Kangaru pedatha Nee naajuku Cheyyi nannu Antuthunte chinna Thappu chestha Ai pilla ai pilla Thuntari gubula Dhaagudu moothala Dhongata endukila Gaaradi kannula Kannaya leela Mello maalaga Maredhaka aaganeleva Koi koi milgaye mamu Kuchu kuchu ho gaye mamu Cheyi cheyi kalipeddamu Dil wale dhulhaniya Lejayenge andhamu Hey ninne pelladukuni Raajaipotha Are nuvve na rani vani Fix aipotha Nuvve na sainyam ani Neetho vastha Mari dhairyam inkendukani Feel aipotha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ready
  • Cast:  Genelia D'Souza,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music