• Song:  Naa Pedhavulu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Gopika Purnima,Sagar

Whatsapp

నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనౌతా నా కన్నులు నువ్వైతే కల నేనౌతా నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనౌతా నా చూపులు నువ్వైతే వెలుగే అవుతా చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి ఇలా మనం జతై సదా చెరోక్షరం అవ్వాలి ప్రేమకీ నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనౌతా నా కన్నులు నువ్వైతే కల నేనౌతా నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనౌతా నా చూపులు నువ్వైతే వెలుగే అవుతా కనిపించని బాణం నేనైతే తియతీయని గాయం నేనౌతా వెంటాడే వేగం నేనైతే నేనెదురౌతా వినిపించని గానం నేనైతే కవి రాయని గేయం నేనౌతా శ్రుతిమించే రాగం నేనైతే జతి నేనౌతా విధి తాకే నిచ్చెన నేనైతే దిగి వచ్చే నిచ్చెలి నేనౌతా నిను మలిచె ఉలినే నేనైతే నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనౌతా నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనౌతా నా కన్నులు నువ్వైతే కల నేనౌతా నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనౌతా నా చూపులు నువ్వైతే వెలుగే అవుతా వేధించే వేసవి నేనైతే లాలించే వెన్నెల నేనౌతా ముంచెత్తే మత్తును నేనైతే మైమరపౌతా నువ్వోపని భారం నేనైతే నిన్నాపని గారం నేనౌతా నిను కమ్మే కోరిక నేనైతే రారమ్మంటా వణికించే మంటను నేనైతే రగిలించే జంటను నేనౌతా పదునెక్కిన పంటిని నేనైతే ఎరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కెర విందే నేనౌతా నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనౌతా నా కన్నులు నువ్వైతే కల నేనౌతా నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనౌతా నా చూపులు నువ్వైతే వెలుగే అవుతా
Naa pedavulu nuvvaite Nee navvulu nenavutaa Naa kannulu nuvvaite Kala nenavutaa Naa paadam nuvvaite Nee adugulu nenavutaa Naa choopulu nuvvaite Veluge avutaa Chero sagam ayyaam kadaa Oke padaanikee Ilaa manam jatai sagam Cheroksharam avvali premakee Naa pedavulu nuvvaite Nee navvulu nenavutaa Naa kannulu nuvvaite Kala nenavutaa Naa paadam nuvvaite Nee adugulu nenavutaa Naa choopulu nuvvaite Veluge avutaa Kanipinchani baanam nenaite Tiya tiyyani gayam nenavutaa Ventaade vegam nenaite Neneduravutaa Vinipinchani gaanam nenaite Kavi raayani geyam nenavutaa Sruti minche raagam nenaite Jati nenavutaa Divi taake nicchena nenaite Digi vachche neccheli nenavutaa Ninu maliche uline nenaite Nee oohalu oopiri pose Chakkani bommanu nenavutaa Naa pedavulu nuvvaite Nee navvulu nenavutaa Naa kannulu nuvvaite Kala nenavutaa Naa paadam nuvvaite Nee adugulu nenavutaa Naa choopulu nuvvaite Veluge avutaa Vedinche vesavi nenaite Laalinche vennela nenavutaa Munchette mattuni nenaite Maimarupavutaa Nuvvopani bhaaram nenaite Ninnaapani gaaram nenavutaa Ninu kamme korika nenaite Raa rammantaa Vanikinche mantanu nenaite Ragilinche jantanu nenavutaa Padunekkina pantini nenaite Erupekkina chekkili panchina Chakkera vindhe nenavutaa Naa pedavulu nuvvaite Nee navvulu nenavutaa Naa kannulu nuvvaite Kala nenavutaa Naa paadam nuvvaite Nee adugulu nenavutaa Naa choopulu nuvvaite Veluge avutaa
  • Movie:  Ready
  • Cast:  Genelia D'Souza,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music